Tuesday, March 3, 2009

జన్మదిన శుభాకాంక్షలు శ్రీధర్...కంప్యూటర్ ఎరా సంపాదకుడు, మనందరికి ఆత్మీయుడైన శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీధర్, నువ్వు ఆయురారోగ్యాలతో, సకల ఐశ్వర్యాలతో , ఇంకా ఎన్నో విజయ శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను.
Always Keep Smiling brother...


పైన బహుమతి కాస్త ప్రత్యేకమైనది. దీని మీద క్లిక్ చేసి చూసి రండి.. అందులో పేజి చివరంటా వెళ్లి సున్నితంగా తాకండి.. అదే వెనక్కి మరలుతుంది..ఈ బహుమతి చేయడానికి సహకరించిన మహేష్ గారికి ధన్యవాదాలు.

33 వ్యాఖ్యలు:

చిలమకూరు విజయమోహన్

శ్రీధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

జీడిపప్పు

నల్లమోతు శ్రీధర్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు

డి.వి.ఆర్.చౌదరి

శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు.

Sadhu.Sree Vaishnavi

Hai Uncle! Many More Happy Returns Of The Day.

కొత్త పాళీ

ఊరికి ఉపకారి అని ఒక ఫ్లాప్ సినిమా వచ్చింది అప్పుడెప్పుడో. నెజ్జనులకి ఉపకారి వైన నీ జీవితం మాత్రం సూపర్ హిట్ కావాలని ఆసిస్తూ ఆశీర్వదిస్తూ ..
జన్మదిన శుభాకాంక్షలు!

ప్రసాద్

మిత్రులు శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

raman

Many many happy returns of the day sir

awarnece of indians

Many many happy returns of the day to u Mrs.sridhar

లలిత

శ్రీధర్ గారూ జన్మదిన సుభాకాంక్షలు . మీరిలాగే అందరి అభిమానాన్ని పొందుతూ సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను.

పరిమళం

Many many happy returns of the day!shidhar gaaru !

చింతా రామకృష్ణారావు.

ros
శ్రీ నల్లమోదు శ్రీదర్ కు జన్మదిన శుభాకాంక్షలు.
ఉ:-
ఇంటరు నెట్టు శాసకుడు , ఈభువి తెల్గు వచించు వారికిన్
కంటకమైన యాంగ్లమును కాదని తెల్గున నెట్టు గుట్టులన్
కంటికి నింపుగా మదికి కమ్మగ జూపిన నల్ల మోదుకున్
జంటగ నుండి దైవము సజావుగ జీవన భాగ్యమిచ్చుతన్.

ఉ:-
పుట్టిన రోజు నేడతని పుట్టుక నెట్టుకు గట్టి పట్టు కాన్
గట్టిగ గుట్టుగా కృషిని కాదన కుండ యొనర్చి నేర్పి, నన్
దిట్టగ చేసినాడ య! సుధీమణి యీ మన నల్లమోదు. తా
నిట్టులె నూరు వత్సరము లీ భువి వెల్గుత! దైవ సత్ కృపన్.

క:-
శ్రీధర! కావగ నిలుమా!
శ్రీధరునిల శుభములొసగి, శ్రేయస్కరుడై
యీ ధరణి తెలుగు బ్లాగుల
కాధారముగా రహించి యలరగనిమ్మా!

దైవానిక

జన్మదిన శుభాకాంక్షలు శ్రీధర్ గారు

లక్ష్మి

Wish you many many happy return of the day Sridhar garu. Have funfilled day ahead.

కత్తి మహేష్ కుమార్

జన్మదిన శుభాకాంక్షలు

nuvvusetty

శ్రీధర్ గారు,జన్మదిన శుభాకాంక్షలు

సుమ

శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు

AMMA ODI

శ్రీధర్ గారూ జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాగే అందరి అభిమానాన్ని పొందుతూ సంతోషంగా వుండాలని కోరుకుంటున్నాను.

Krupal kasyap

****************
జన్మదిన శుభాకాంక్షలు
****************

nuvvusetty

ప్రియమిత్రుడు శ్రీధర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

-గిరిచంద్

నల్లమోతు శ్రీధర్

జ్యోతి గారు, విజయమోహన్ గారు, జీడిపప్పు గారు, కొత్తపాళీ గారు, చింతా రామకృష్ణారావు గారు, రవిశంకర్ గారు, దేవరపల్లి రాజేంద్ర గారు, జాహ్నవి గారు, జీవి గారు, శ్రీనివాస్ కర గారు, చిరంజీవి వైష్ణవి, డి.వి.ఆర్.చౌదరి గారు, ప్రసాద్ గారు, లలిత గారు, రమన్ గారు, awarnece of indians గారు,పరిమళం గారు, దైవానిక గారు, లక్ష్మి గారు, కత్తి మహేష్ గారు, నువ్వుశెట్టి గిరిచంద్, కిషోర్ గారు, అమ్మఒడి గారు, సుమ గారు, కృపాల్ కశ్యప్ గారు మీరు, ఇతర బ్లాగు మిత్రులందరూ చూపిస్తున్న ఆప్యాయత నాకు మరింత మానసిక శక్తిని ఇస్తోంది. మంచి మనసుతో మీరు ఇచ్చిన ఆశీర్వచనాలు నాకు చేతనైనంత మంచి పనులు చెయ్యడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. కృతజ్ఞతలు.

నల్లమోతు శ్రీధర్

అసలు బర్త్ డే ఆలోచనే లేని ప్రస్తుత నా పరిస్థితిలో మీరందరి ఆశీర్వచనాలు చూసిన తర్వాత ఒక పోస్ట్ రాయాలన్పించి http://sridharcera.blogspot.com/2009/03/blog-post.html ఈ లింకులో ఓ పోస్ట్ రాశాను.

deepateja

Sridhar garu
very many happy returns of the day.
psmlakshmi

వర్మ

శ్రీధర్ గారు మీకు మనస్పూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు. మీరిలాగే మరిన్ని మంచి పనులు చెయ్యాలని మనసారా కోరుకుంటున్నాను.

జ్యోతిగారు మీ గిఫ్ట్ అధ్చుతం..... నిజంగా అద్భుతం .... ఇంతకంటే ఏమీ చెప్పలేను.

నరసింహ(వేదుల బాలకృష్ణమూర్తి)

నల్లమోతు శ్రీధర్ గారికి హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు

teresa

Many happy returns sridahr garu!
@ jyothi- బొమ్మలో ఉన్న ప్రత్యేకత ఏవిటో నాకు మాత్రం ఓపెనవ్వలేదు.

teresa

Many happy returns of your B'day SRidhar garu!
@jyothi- I am sure there's something special.
But ఆ బొమ్మలో ప్రత్యేకత ఏవిటో నాకు ఓపెనవ్వలేదు :(

జ్యోతి

teresa,

ఫైల్ పెద్దగా ఉంది కదా, సర్వర్ సమస్య వల్ల తొందరగా ఒపెన్ కాలేదేమో. నెట్ స్పీడ్ వల్ల కూడా స్లో అవుతుంది. నాకు బానే ఒపెన్ అవుతుంది. ఇప్పుడు మళ్లీ ప్రయత్నించి చూడు..

t. ramachandrarao

మా మంచి శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
రామచంద్ర రావు టి.

t. ramachandrarao

మా మంచి మిత్రుడు శ్రీ నల్లమోతు శ్రీధర్ గారికి

హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు

శ్రీనివాస్ పప్పు

శిఖామణీ,
ఆలశ్యంగానైనా తెలియచేస్తున్నా నీకు నా హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు అందుకో...

saipothuri

happy birthday wishes to u sir

Sai Pothuri

Konda

శ్రీధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

సురేష్ బాబు

శ్రీధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008