Monday, 17 August 2009

కృష్ణప్రేమ ..





అప్పుడప్పుడు సామూహిక టపాలు రాయడం మహిళా బ్లాగర్లకు అలవాటైన విషయం. అదే క్రమంలో కృష్ణాష్టమి కూడా మన బ్లాగుల్లో జరుపుకుందామని నిర్ణయించుకోవడం జరిగింది. ప్రతి మహిళా బ్లాగర్ విశిష్టమైన రీతిలో స్పందించారు. ఒక్కొక్కరిది ఒక్కో వ్యక్తీకరణ.. ఆ ప్రత్యేకమైన టపాలన్నీ ఒక్కచోట సమీకరించడం జరిగింది. నేనూ రాస్తాను అని గీతాచార్య గారు పండగయ్యాక ప్రచురించారు.. కాని అది సృజన టపాకు ముందు భాగమని తెలిసింది.

నేస్తం - అసలు కృష్ణాష్టమి అంటే

శ్రీలలిత - కృష్ణాష్టమి శుబాకాంక్షలు

జ్యోతి - కృష్ణం వందే జగద్గురుం.

మాల - ఉగ్గు వెట్టరే వోయమ్మా

భావన - కృష్ణయ్య పుట్టినరోజు పండగ

పి.ఎస్.ఎం.లక్ష్మి- కృష్ణాష్టమి

పరిమళం - కృష్ణప్రేమ

సుభద్ర - జో అచ్యుతానంద

గీతాచార్య - చిన్ని కృష్ణుని అలక

సృజన రామానుజన్ -దారి తప్పిన కథ

5 వ్యాఖ్యలు:

గీతాచార్య

అన్న్యాయం. అక్రమం. నేనీ లిస్టు కాదు. సృజన వ్రాయాలంటే ముందు నేను రాయక తప్పని స్థితి. :-)

లెక్క ప్రకారం పోస్టిక్కడ వస్తుందేమో కానీ, నేనీ లిస్టు కాదు.

జ్యోతి

గీతాచార్య,

ఈ సంగతి మాకు తెలీదుగా.. :) మీరు ఈ లిస్ట్ కాకున్నా లెక్క ప్రకారం చేర్చాను..

Raghav

నేస్తం - అసలు కృష్ణాష్టమి అంటే????????




క్రిష్ణుడు పుట్టిన రోజన్నమాత--పెళ్ళి పుస్తకం లో AVS
లాగ

అసందర్భ ప్రేలాపన అని తెలుసు కాని గుర్తు వచ్చింది.. చెప్పా అంతే :)

Anonymous

అన్నీ ఒకచోట చేర్చేసారు కాబట్టి ఇక వేవేలా....గోపెమ్మలా...ముద్దూగోవిందుడే.......ఇక సులభంగా పట్టెయ్యొచ్చు

పరిమళం

జ్యోతిగారూ ! చిత్రం అద్భుతం !

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008