చదువు కోసం సాయం చేయండి..
హారిక అనే అమ్మాయి ప్రస్తుతం బీటెక్ (ఐటీ) సెకండియర్ పూర్తి చేసి థర్డ్ ఇయర్లోకి వచ్చింది.. షంషాబాదులో ఆ అమ్మాయి కాలేజి . ఆర్ధిక ఇబ్బందుల వల్ల కాలేజీ ఫీజు కట్టలేకుండా ఉంది. కాలేజీ ఫీజు సంవత్సరానికి rs 27,000. చదువులో కూడా రాణిస్తున్న ఆ అమ్మాయి ప్రస్తుతం వాళ్ళ మామయ్య ఇంట్లో ఉండి చదువుకుంటోంది. ఆమె వివరాలు కనుక్కుని ప్రమదావనం నుండి ఆరువేలు ఇవ్వడం జరిగింది. కాని అది సరిపోదు. ఈ సంవత్సరం , వచ్చే సంవత్సరం ఫీజుకు చాలా కష్టంగా ఉందంట. ఇప్పటికి మేము ఇచ్చిన సొమ్ముతో కలిపి పదహారు వేలు అయ్యింది. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి సహాయం చేయగలరు .
ఇవి తన వివరాలు క్లుప్తంగా..
Name : Muddam Harika
Fathers Name : Muddam Narasimha Reddy
Date of Birth : 30th july 1991
Fathers Occupation : Agriculture
income as per 2008: 18,000 per anum
SSC : 543 (91%)
inter : 930(93%)
B.tech : 1st year (70.54%) 2-1 (81.46%)హారికతో పర్సనల్ గా మాట్లాడి ,ఆ అమ్మాయి సర్టిఫికెట్లు అవి చూసి ప్రమదావనం నుండి సహాయం చేయడం జరిగింది. ఈ విషయంలో సందేహం అనవసరం. అందుకే ఆ అమ్మాయి నంబర్ ఇవ్వడం లేదు. ఎవరైనా సహాయం చేయాలనుకుంటే నాకు మెయిల్ పెట్టండి.నేను నంబర్ ఇస్తాను. అమ్మాయి వ్యక్తిగత భద్రతా దృష్ట్యా ఈ జాగ్రత్త తీసుకోక తప్పదు.
తన బ్యాంక్ అకౌంట్ వివరాలు..
A/C number: 30903316788
Name of A/C Holder: L. Srinu
Bank: SBI
Branch: Vinukonada
4 వ్యాఖ్యలు:
మీ ప్రయత్నం బాగుంది. కాని అసలే బ్లాగు లోకం లో పోకిరీలు ఎక్కువైన ఈ కాలం లో ఎవరైనా ఆ ఫోన్ నంబర్ యూస్ చేసుకుని ఆ అమ్మాయి తో మిస్ బిహేవ్ చేసే అవకాశం ఉంది. దయచేసి ఆ ఫోన్ నంబర్ తీసేయగలరని మనవి.
శ్రుతిగారు,
మీరు చెప్పింది బాగానే ఉంది కాని ఈ పోకిరీలు మరీ అంత చెడ్డవాళ్లు కాదండి. ఏదో అల్లరి తప్ప. ఐనా నేను ఆ అమ్మాయి నంబర్ తీసేస్తున్నానులెండి.. ధన్యవాదాలు
మీ కృషికి అభినందనలు.
నా మాట మన్నించి నంబర్ తీసివేసినందుకు ధన్యవాదాలండి జ్యోతి గారు.
Post a Comment