"ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై; యెవ్వని యందు డిందు; పరమేశ్వరు డెవ్వడు; మూల కారణం బెవ్వ; డనాది మధ్యలయుడెవ్వడు; సర్వము దానయైన వా డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేడెదన్".
దేవుడంటే ఒక అతీంద్రియ శక్తి. ఇది అందరికి తెలుసు. అలా అని ఆ దేవుడు మనతోనే ఉన్నాడు. మనస్ఫూర్తిగా నమ్మితే మనకు ఎప్పుడూ తోడుంటాడు అని ఎంతమంది నమ్ముతారు. కొందరు భయంతో దేవుడిని ప్రార్ధిస్తారు, కొందరు అవసరార్ధం, కొందరిది మూఢ నమ్మకమైతే కొందరిది ఆత్మ సమర్పణ . ఆ దేవుడి గురించి తెలుసుకోవడం అనేది ఒక అంతస్సంఘర్షణ . ఇందులో ఎంతమంది సఫలులవుతారు. ప్రయత్నం చేయడంలో నష్టమేమి లేదుగా.
దేవుడు అంటే కృష్ణుడు, రాముడు, శ్రీనివాసుడు, శివుడు, వినాయకుడు అని వేర్వేరుగా ఉండరు. ఆ రూపాలలో ఉన్నవారిని పూజిస్తే ఆ దేవుడే మనను కరుణిస్తాడు అని అంటారు. ఆ దేవదేవుని చూడాలంటే సర్వం త్యజించి హిమాలయాలకు, అడవులకు వెళ్లి తపస్సు చెయాల్సిన పనిలేదు. మన వ్యక్తిగత కార్యక్రమాలను సమర్ధవంతంగా నిర్వహిస్తూనే దేవుడిని అన్వేషించొచ్చు. మరి అతను ఎలా ఉంటాడు? అతని ఆశీర్వాదం ఎలా పొందాలి? ఎలా పూజించాలి? ఇలా ఎన్నో సందేహాలు. కాని నమ్మితే ఆ దేవుడు మనలోనే ఉన్నాడు. మనం చేసే మంచిపనులే అతనికి నీరాజనాలు, నైవేద్యాలు. అతడు మనం చేసే పాపపుణ్యాలు గమనిస్తూనే ఉంటాడు. అవసరమైనప్పుడు ఆదుకోవడానికి ఎవరినో ఒకరిని పంపిస్తాడు. అలాగే తప్పు చేస్తే, ద్రోహం చేస్తే శిక్షించేది కూడా ఆ పరమాత్మే.
సృజనగారు, అలా తీసుకోద్దనుకుంటా. మీకై మీరు కొనుక్కుని పూజ చేయాలి. అలాగే విగ్రహపూజ చేసేటప్పడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అవి మీరు చేయగలరా? ముఖ్యమైనది విగ్రహం మూడు అంగుళాలకంటే మించకూడదు..
జ్యోతిగారూ, నమస్కారం. ఓం నమశ్శివాయ...నారాయణాయ. headingలోనే ఒక అబేధాన్ని చూపిస్తూ సర్వాంతర్యామిని బాగా ఆవిష్కరించారు. శివాయ విష్ణురూపాయ శివ రూపాయ విష్ణవే అనే భావాన్ని మీరు ఎన్నుకున్న పాటలు స్పష్టపరచాయి. చాలా బాగుంది. అనంత తత్త్వం భావించినకొద్దీ మూర్తిమంతమై భాసిస్తుంది. చాలా బాగుంది............................. దినవహి.
/సృజనగారు, అలా తీసుకోద్దనుకుంటా. మీకై మీరు కొనుక్కుని పూజ చేయాలి. అలాగే విగ్రహపూజ చేసేటప్పడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అవి మీరు చేయగలరా? ముఖ్యమైనది విగ్రహం మూడు అంగుళాలకంటే మించకూడదు../
/ మనకు నచ్చినట్టుగా అలంకరించినా మురిసిపోతాడు. బంటు రీతి కొలువు ఈయవయ్యా అని వేడుకున్నా సరే అంటాడు. చివరికి ఎవడబ్బ సొమ్మని కులికేవు అని తిట్టినా కోపగించక కాపాడతాడు/
పైవి ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తున్నాయేమో కదండి? :)
SNKRగారు నిజమే. పైన చెప్పింది నా మాట నేను పాటించే మాట. కాని సృజన అడిగినదానికి నేను వేరే పూజారిని అడిగి చెప్పింది.. నా సొంత అభిప్రాయాన్ని వేరేవాళ్ల మీద రుద్దలేను కదా..
14 వ్యాఖ్యలు:
పోస్ట్, పాటలు రెండూ బావున్నాయి జ్యోతి.
నమో నమో వెంకటేశా రాసిన రామ జోగయ్య శస్త్రి దీనిని మాత్రం బానే రాశాడు. మంచి టపా
Post chala baga rasaru,excellent,inka patalu chala chala manchi collection,jyothi garu.
జ్యొతి గారు బాగా రాసారు, అలాగీ బాపు గారి రామాయనం లొ సంగీతం బొమ్మలు బాగ నచ్చాయి
hi jyothi gaaru..
manaku evaraina pooja chesina devudi prathima nu isthe theesukovacha..daaniki manamu pooja chesukovachaa..ma kinda unde vallu illu kaali chesthuu vellipothuu naaku vinayakudi vigraham isthanu annaru..adi nenu theesukovachaa ..
సృజనగారు, అలా తీసుకోద్దనుకుంటా. మీకై మీరు కొనుక్కుని పూజ చేయాలి. అలాగే విగ్రహపూజ చేసేటప్పడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అవి మీరు చేయగలరా? ముఖ్యమైనది విగ్రహం మూడు అంగుళాలకంటే మించకూడదు..
thanq jyothi garu..na sandeham theerchinanduku..
meeru rase blogs anni chaduvuthuntanu chaala chaala baguntayi..iam a regular reader of ur blog..nenu vayasulo chala chinnadanni meeru nannu meeru anakandi..kothaga pelli ayyi mauritius lo untunna telugu ammayini..
జ్యోతిగారూ,
నమస్కారం.
ఓం నమశ్శివాయ...నారాయణాయ.
headingలోనే ఒక అబేధాన్ని చూపిస్తూ
సర్వాంతర్యామిని బాగా ఆవిష్కరించారు.
శివాయ విష్ణురూపాయ
శివ రూపాయ విష్ణవే అనే భావాన్ని
మీరు ఎన్నుకున్న పాటలు
స్పష్టపరచాయి. చాలా బాగుంది.
అనంత తత్త్వం భావించినకొద్దీ
మూర్తిమంతమై భాసిస్తుంది. చాలా
బాగుంది............................. దినవహి.
post chaalaa baagundi superu...
Sivaraatri kadaaa gudiki vellinappudu naa taraphuna koodaa ayyagaariki ammagaariki hello cheppavaa please. nenu gudiki velladam kudaratledu. thanks
మహాశివరాత్రి శుభాకాంక్షలు జ్యోతి గారూ !
/సృజనగారు, అలా తీసుకోద్దనుకుంటా. మీకై మీరు కొనుక్కుని పూజ చేయాలి. అలాగే విగ్రహపూజ చేసేటప్పడు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అవి మీరు చేయగలరా? ముఖ్యమైనది విగ్రహం మూడు అంగుళాలకంటే మించకూడదు../
/ మనకు నచ్చినట్టుగా అలంకరించినా మురిసిపోతాడు. బంటు రీతి కొలువు ఈయవయ్యా అని వేడుకున్నా సరే అంటాడు. చివరికి ఎవడబ్బ సొమ్మని కులికేవు అని తిట్టినా కోపగించక కాపాడతాడు/
పైవి ఒకదానికొకటి విరుద్ధంగా అనిపిస్తున్నాయేమో కదండి? :)
SNKRగారు నిజమే. పైన చెప్పింది నా మాట నేను పాటించే మాట. కాని సృజన అడిగినదానికి నేను వేరే పూజారిని అడిగి చెప్పింది.. నా సొంత అభిప్రాయాన్ని వేరేవాళ్ల మీద రుద్దలేను కదా..
chala bagubdi. mee krushiki ghanyavaadamulu...mvchsatya@yahoo.com
Post a Comment