తెలుగుకు పట్టిన తెగులు
ఈ ప్రకటన ఇక్కడ ఎందుకుంది అంటారా?? కాస్త పై చిత్రంలో తేడాగా ఏదైనా కనిపిస్తుందా చూడండి. ఎవరికైనా ఈ కంపెనీ వాడి మార్కెటింగ్ శాఖ నంబర్ ఉంటే మాట్లాడండి. లేదా కనుక్కోండి. వాడి సంగతి తేలుద్దాం. నాకైతే వాడిని తన్నాలనిపిస్తుంది. ఈ ప్రకటన ఎక్కడ కనిపించింది అంటారా??.. ఇది చూడండి.
హమ్మయ్యా! ఎలాగైతేనేమి ఈ ప్రకటనలో తెలుగును సరిదిద్దారు.. ఇక్కడ చూడండి..
3 వ్యాఖ్యలు:
nenu pennu teesukoni sarichesa. veluguloki techinanduku dhanyavaadamulu. Radha krishna
http://epaper.sakshi.com/apnews/Hyderabad-Main_Edition/27042011/Details.aspx?id=885031&boxid=28198696
రాధాకృష్ణగారు, ధన్యవాదాలు. తెలుగులో తప్పులు రాసినా, మాట్లాడినా నాకైతే చాలా కోపమొస్తుంది. తెలుగురానివారు అంటే పోనీ అనుకోవచ్చు. కాని తెలుగువారై ఉండి కూడా ఇలాటి రాతలు, మాటలు రాస్తే ఎలాగండి??
మురళీమోహన్ గారు, ధన్యవాదాలు..
Post a Comment