హలో బ్లాగున్నారా??
ఆంధ్రభూమి దినపత్రిక వైజాగ్ ఎడిషన్లో ప్రతీ ఆదివారం హలో బ్లాగున్నారా ? అన్న శీర్షికను నిర్వహిస్తున్నారు జగతి జగద్ధాత్రి. ఈ శీర్షికలో గత జులైలో నా బ్లాగు కూడా చోటు చేసుకుంది. ఆ పేపర్ దొరకడానికి ఇన్ని రోజులు పట్టింది
నా గురించి ఇంత ఆత్మీయంగా రాసిన మాటలను నా బ్లాగులో నిక్షిప్త పరుచుకోవాలని ఈ కటింగ్స్ ఇక్కడ పెడుతున్నాను..
థాంక్ యూ జగతి.. లవ్ యూ..
13 వ్యాఖ్యలు:
జ్యోతి గారూ ! అభినందనలు. మీరచనలు చదువుతుంటే విందుభోజనం చేసినట్టు ఉంటుంది.
మీరు మరిన్ని విజయాలను అందుకోవాలని, సమాజానికి ఉపయోగపడే రచనలు మీ బ్లాగ్ ద్వారా రావాలని కోరుకుంటూ హృదయపూర్వక అభినందనలతో --
అభినందనలండీ..
Hearty congratulations andee...
హృదయ పూర్వక అభినందనలు!
మీకు టపా కట్టేసి, హలో బ్లాగు న్నారా అంటారేమిటి అండీ ఆదివారం అనుబంధం వారు ? మరీ చోద్యమే !
చాలా బాగుందండి.జ్యోతిగారూ! మీ గుంరించి ప్రత్యక్షంగా తెలుసుకోవడం ఇదే మొదటిసారి. 'అంతర్జాలం ఓ అంతరిక్ష సరస్వతి' అనే మాటలు అక్షరసత్యాలు.
thank u raa ...love j
thank u raa jyothi...manasulo unnadi nijamainadi chepthanu anthakante nakemi telusu okka prema thappa...love j
అందరికి ధన్యవాదాలు..
జ్యోతి గారూ, కొంతకాలం క్రిందట మీ గురించి పత్రికలో చదివాను. ఇంకా, నా ఫ్రెండ్ ఒకామె మీ బ్లాగు గురించి చెప్పటం జరిగింది. అలా నేను బ్లాగు మొదలుపెట్టటానికి మీరు కూడా పరోక్షంగా స్ఫూర్తి ఇచ్చారండి. .
అభినందనలు జ్యొతి గారు...
అభినందనలు జ్యోతిగారూ..
హృదయపూర్వక అభినందనలు..
మీకింకా ఇంకా చాలా చాలా గొప్ప గొప్ప విషయాలు రాసే శక్తిని ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను..
Post a Comment