మాలిక పత్రిక - ప్రహేళికల సమాధానాలు
మాలిక పత్రికలో నిర్వహించిన మూడు ప్రహేళికల గడువుతేది దాటి చాలా కాలమైంది. అనివార్య కారణాల వల్ల ఫలితాలు ప్రకటించడం ఆలస్యమైంది. క్షంతవ్యులం..
మాలికా పదచంద్రికకు వచ్చిన పూరణలలో భమిడిపాటి సూర్యలక్ష్మిగారు సరియైన సమాధానం పంపారు. మాచర్ల హనుమంతరావుగారు పూర్తిగా పూరించలేదు. సూర్యలక్ష్మిగారు మీ బహుమతి వెయ్యిరూపాయలు త్వరలో పంపబడుతుంది..
బ్లాగ్గడి సమాధానాలు:
అడ్డం: 1.బులుసు, 5.మా గోదావరి,7.కృష్ణప్రియ,10. ప్రమాదవనం, 12యశోదకృష్ణ, 13,మార్తాండ, 16.తొలి, 17.వికటకవి(?), 22.తురుపుముక్క, 23.డిఒ అమ్మ, 24.హరిసేవ :)
తెలుగు బ్లాగర్ల కోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన బ్లాగ్గడికి ఒకే పూరణ వచ్చింది. మురళీమోహన్ గారు సరియైన చిరునామా పంపగలరు. మీ బహుమతి Rs. 200 మీకు అందజేయబడుతుంది..
ఇక మరో ప్రహేళిక కనుక్కోండి చూద్దాం అని అడిగాం. మాలిక ఉగాది సంచికలో ఒకే రచయిత రాసిన రెండు రచనలు పొందుపరచబడ్డాయి. ఆ రచనాశైలి బట్టి రచయితను గుర్తించమని అడిగాం. సరియైన సమాధానం చెప్పినవారు శ్రీ కోడిహళ్లి మురళీమోహన్ గారు. సమాధానం: సరస్వతీపుత్రుడు వ్యాసం రాసింది ఇదే సంచికలో వేణీసంహారం నాటకాన్ని పరిచయం చేసిన ENV రవి.. మురళీమోహన్ గారు మీ చిరునామా పంపగలరు..మీ బహుమతి Rs.500 మీకు అందజేయబడుతుంది..

నిలువు:2.సుమ,3.రానారె,4.కుమార్ (?),6.రిచదువ,8.ప్రియాదయ్యంగారు ,9.శ్రీష్ణ, 11.దబెడ, 12.నండూరి, 13.మాలిక(! !), 15.రవిగారు, 16.తోటరాముడు, 19. విసే, 20.జుబోలవ, 22.తుమ్మ