Saturday, 22 December 2012

Happy Birthday Jo...

 ఏం చెప్పను? ఎన్నో చెప్పాలనుంది. కాని ...

మనసు మూగబోయింది. మాట రానంటుంది. మౌనమే నీ బాష అంటుంది.. కాని ఈ ఒక్క మాట నాకు నేను చెప్పాలనుకుంటున్నాను..


హ్యాపీ బర్త్ డే జో..





Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008