Saturday, 22 December 2012

Happy Birthday Jo...

 ఏం చెప్పను? ఎన్నో చెప్పాలనుంది. కాని ...

మనసు మూగబోయింది. మాట రానంటుంది. మౌనమే నీ బాష అంటుంది.. కాని ఈ ఒక్క మాట నాకు నేను చెప్పాలనుకుంటున్నాను..


హ్యాపీ బర్త్ డే జో..





12 వ్యాఖ్యలు:

వనజ తాతినేని/VanajaTatineni

Happy Birthday Jyothi gaaru. Many more Happy returns of the Day.

బులుసు సుబ్రహ్మణ్యం

మీకు జన్మదిన శుభాకాంక్షలు.

www.apuroopam.blogspot.com

హృదయ పూర్వక జన్మ దిన శుభాకాంక్షలు.

మేధ

Many Many Happy Returns of the Day Jyothi garu.. As always, you rock :)

జ్యోతిర్మయి

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతి గారు.

డా.ఆచార్య ఫణీంద్ర

బ్లాగు లోకమనెడు ప్రమిదలో ’జ్యోతి’గా
వెలుగులీనుచున్న వెలది మీరు!
ప్రభవ పర్వదిన శుభాకాంక్ష లందింతు
బ్లాగరుల ప్రతినిధి వరుడనగుచు!

అన్వేషి

నిత్యనూతన కాంతులతో వెలుగొందు అనంత "జ్యోతి" గా మరిన్ని కాంతిపుంజాలు దశదిశల ప్రసరింపజేయాలని ఆశిస్తూ, హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!

మధురవాణి

Happy Birthday Jyothi gaaru..

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी

పుట్టినరోజు శుభాకాంక్షలు జ్యోతి గారు!!

Anonymous

many happy returns of the day

Vinay Datta

Happy birthday, Jyuthi garu.

madhuri.

జ్యోతి

వనజగారు, బులుసు సుబ్రహ్మణ్యంగారు,మేధ, పంతుల గోపాలకృష్ణారావుగారు, ఫణీంద్రగారు, జ్యోతిర్మయిగారు, అన్వేషిగారు, మధురవాణి, మాధురి,ఫణిగారు, లక్ష్మిగారు..

ఆలస్యంగా సమాధానమిస్తున్నందుకు క్షమించాలి. మీ శుభాకాంక్షలకు మనఃపూర్వక ధన్యవాదాలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008