మాలిక మాసపత్రిక
మాలిక పత్రిక ఇంతకుముందులా రెండు నెలలకు ఒకాసారి కాకుండా ప్రతీనెల విడుదల అవుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాము.
కొత్త కొత్త రచనలను మాలిక పత్రిక ఆహ్వానిస్తుంది. ఇందుకోసం మీరు పేరు పొందిన బ్లాగరు, రచయిత , కవి కానవసరం లేదు. మీరు ఏ విషయం మీదైనా రాయవచ్చు. కధలు, కవితలు.సంగీతం. సినిమా, సాహిత్యం, సీరియల్స్, సాంకేతికం, విశ్లేషణ, విమర్శ మొదలైనవి రాసి మాకు పంపండి . ఈ విషయంలో మీకు కావలసిన సహకారం ఇవ్వబడుతుంది. కొత్త ప్రయోగాలు చేయడానికి మాలిక పత్రిక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని గతంలో విజయవంతంగా నిర్వహించిన అంతర్జాల అవధానాలు నిరూపించాయి. మరికొన్ని రాబోతున్నాయి..
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org
0 వ్యాఖ్యలు:
Post a Comment