Thursday, 1 August 2013

మాలిక పదచంద్రిక -10 సమాధానాలు

పదచంద్రిక 10 కి మంచి స్పందన లభించింది. పూరణలు పంపించిన ఏడుగురికీ అబినందనలు. చిన్న చితకా తప్పులున్నప్పటికీ మొత్తం మీద అందరూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం. సరైన సమాధానాలు కింద ఇచ్చాం.



 పూరణలలో దొర్లిన తప్పులు ఈ కింద ఇచ్చాం. పాటలి బదులు పాటలీ అని, టెలికం బదులు టెలీకాం, మిలారేపా బదులు మిలారెపా అని పూరించడాన్ని తప్పులుగా భావించడంలేదు.  మురళీమోహన్ గారు అన్నీ సరిగా పూరించి విజేతగా నిలిచారు. మిగిలిన వారి పూరణలలో దోషాలు ఇలా ఉన్నాయి.

మానస గారు
26. నోవా (రేవా అని ఉండాలి)
23. వానోవా (వారేవా)
13. పూణె (పూణే  అని ఉండాలి లేకపోతే అడ్డం కుదరదు)

మాచర్ల హనుమంతరావు గారు
15. డుముకరణే (డుకృంకరణే)

కౌస్తుభ గారు
15. డుక్కుంకరణే (డుకృంకరణే)

ఫణీంద్ర గారు

29. రానివాలు (రానివాళ్ళు)
18. ఆనవాలు (ఆనవాళ్ళు)

సూర్యలక్ష్మి గారు

15. డు వ్యాకరణీ (డుకృంకరణే)
12 .. ??? (పావుఠావు)
13. పూణె (పూణే)
18 ఆనవాళ్ల (ళ్ళు)
29 రానివాళ్ల (ళ్ళు)

శుభ గారు
15.డు కృ ణ్ కరణే (డుకృంకరణే)

ఇలాగే రాబోయే పదచంద్రికలలో ఉత్సాహంగా పాల్గొనగలరని ఆశిస్తూ..
సత్యసాయి కొవ్వలి

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008