Happy Birthday Friend
మన జీవితంలో ఎప్పుడు ఎవరు ఎలా కలుస్తారో? ఆ కలయిక తర్వాత పరిచయం, స్నేహంగా మారి ఒక ఆత్మీయమైన అనుబంధంగా మారుతుందో చెప్పలేం. ఎటువంటి లాభాపేక్షలేని స్నేహబంధం లభించడం మనకు ఆ దేవుడిచ్చిన అఫురూపమైన పెన్నిధి.అలా పరిచయమై, ఒక గురువుగా, నేస్తంగా, మార్గదర్శిగా కొనసాగుతున్న ప్రియమైన స్నేహరూపానికి మనఃపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు... నా జీవితంలో ప్రవేశించి ఒక అనూహ్యమైన మార్పు తీసుకువచ్చిన ఈ నేస్తానికి పుట్టినరోజు బహుమతిగా ఏమివ్వగలను? అభిమానం తప్ప..
You made me believe that God sends people in our life for a purpose. Thank you for coming in my life when I was lonely and shattered. Thank you for supporting me when there was no one to look up to. Thank you for understanding me and accepting me just for what I am and just the way I am. You loved me and supported me when I needed it the most. Thank you for making my life extraordinary and magical.
I wanted to buy you a gift on your Birthday but I couldn't find anything that was worth the friendship between the both of us. From the bottom of my heart, I want to say Thank You for being the friend that I never deserved. Happy Birthday To You ....
4 వ్యాఖ్యలు:
Nice
floewers appearence is beatiful. chaalaa baagundi jyoti gaaru.
http://www.googlefacebook.info/
Really beautiful jyothi gaaru:-):-)
ఎగిసే అలలుగారు, అజయ్ కుమార్ గారు, నారాయణస్వామిగారు ధన్యవాదాలు..
Post a Comment