మాలిక పదచంద్రిక ఫిబ్రవరి 2014 ఫలితాలు
అందరికీ
నమస్కారాలు. ఫిబ్రవరి 14 మాలిక
పదచంద్రికకు మొత్తం 5 పూరణలొచ్చాయి. పంపినవారు. శుభా వల్లభగారు, మాచర్ల హనుమంతరావు గారు, కాత్యాయనిదేవి గారు, భమిడిపాటి సూర్యలక్ష్మిగారు
మరియు భీమవరపు రమాదేవి గార్లు. ముందుగా అందరికీ అభివందనాలు. అన్ని పూరణలూ
కూలంకషంగా చూసిన మీదట శుభావల్లభ గారి పూరణ అత్యుత్తమంగా ఉందని తేలింది.
శుభాకాంక్షలు శుభగారు.
గతమాసాలలోలాగానే
ఈసారి కూడా పదచంద్రిక సులభ తరం చేసిపెట్టాం.
ఇందులో 4 చిన్న మినీ గడులున్నాయి. దేనికదే పూరించువచ్చు. ఒక్కో గడి ఒక్కొక అంశంమీద ఇవ్వడానికి ప్రయత్నం
చేసాం. అతి పెద్దపదంలో కేవలం 5 అక్షరాలే. ఈకింద
ఫిబ్రవరి 14 గడి సమాధానాలిచ్చాము.
ఇట్లు భవదీయుడు
సత్యసాయి కొవ్వలి
0 వ్యాఖ్యలు:
Post a Comment