మాలిక పత్రిక మార్చ్ 2015 మహిళా ప్రత్యేక సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
మార్చ్ అనగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు వస్తుందని తెలుసు. ఈ సందర్భంగా మాలిక పత్రికను ప్రత్యేక మహిళా సంచికగా ఆవిష్కరిస్తుంది. ఈ సంచికలో ప్రత్యేకత ఏంటంటే అందరూ మహిళా రచయిత్రులే.. ఈసారి పత్రిక ఒక్కసారి కాకుండా నాలుగు భాగాలుగా ప్రతీ ఆదివారం ఒక్కో భాగం విడుదల అవుతుంది. మొదటి భాగంలోని విశేషాలు...
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org
1. భక్తి - ముక్తి
2. Happy Women's Day
3. వీణ
4. రాగలహరి - కళ్యాణి
5. దివ్య ద్విగళ గీతాలు
6. బేటి బచావ్
7. నెచ్చెలి
8. మొండి గోడలు
9. తరుణి
10.జయహో మహిళా
11. కాలుతున్న పూలతీగలు
12. పునీత
13. ఆడజన్మకెన్ని శోకాలో
14. అన్ని బుుతువుల ఆమని
15. Tv9 నవీన
16. లాంతరు వెలుగులో ...
Chief Editor and Content Head
అంతర్జాతీయ మహిళా
దినోత్సవానికి (International Women's Day) గుర్తుగా సృష్టించబడిన వృత్తము
స్త్రీ వృత్తము. దీనికి గణములు- స/స/స/స/త/ర (సీ యందలి ఈ-కారమునకు నాల్గు
స-గణములు, త,ర ఒత్తులకు ఒక్కొక్క గణము). యతి మూడవ, ఐదవ గణములతో చెల్లును. ఈ
లక్షణములు గల స్త్రీ వృత్తము ధృతి ఛందములో 83676వ వృత్తము. క్రింద ఒక
ఉదాహరణము-
స్త్రీ - స/స/స/స/త/ర, యతి (1, 7, 13) 18 ధృతి 83676
(తరి - నౌక, దరి - మేర, మురి - కులుకు, గర్వము, మురువు - సౌందర్యము, వెరవు - యుక్తి, పెర - అన్య, వెఱపు - భయము, చెఱపు - కీడు, చిరము - శాశ్వతము, క్షరము - నశించునది, పరము - ఇహము కానిది)
స్త్రీ - స/స/స/స/త/ర, యతి (1, 7, 13) 18 ధృతి 83676
తరివో, సిరివో, - దరివో, మురివో, - ధర్మమ్మొ, దాసివో
పరువో, మురువో, - బరువో, తరువో, - వాగ్దేవి వాణివో
వెరవో, పెరవో, - వెఱపో, చెఱపో, - ప్రేమామృతాబ్ధివో
చిరమో, క్షరమో, - స్థిరమో, పరమో, - స్త్రీదేవి నీవిలన్
(తరి - నౌక, దరి - మేర, మురి - కులుకు, గర్వము, మురువు - సౌందర్యము, వెరవు - యుక్తి, పెర - అన్య, వెఱపు - భయము, చెఱపు - కీడు, చిరము - శాశ్వతము, క్షరము - నశించునది, పరము - ఇహము కానిది)
మార్చ్ అనగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే రోజు వస్తుందని తెలుసు. ఈ సందర్భంగా మాలిక పత్రికను ప్రత్యేక మహిళా సంచికగా ఆవిష్కరిస్తుంది. ఈ సంచికలో ప్రత్యేకత ఏంటంటే అందరూ మహిళా రచయిత్రులే.. ఈసారి పత్రిక ఒక్కసారి కాకుండా నాలుగు భాగాలుగా ప్రతీ ఆదివారం ఒక్కో భాగం విడుదల అవుతుంది. మొదటి భాగంలోని విశేషాలు...
మీ రచనలు పంపవలసిన చిరునామా: editor@maalika.org
1. భక్తి - ముక్తి
2. Happy Women's Day
3. వీణ
4. రాగలహరి - కళ్యాణి
5. దివ్య ద్విగళ గీతాలు
6. బేటి బచావ్
7. నెచ్చెలి
8. మొండి గోడలు
9. తరుణి
10.జయహో మహిళా
11. కాలుతున్న పూలతీగలు
12. పునీత
13. ఆడజన్మకెన్ని శోకాలో
14. అన్ని బుుతువుల ఆమని
15. Tv9 నవీన
16. లాంతరు వెలుగులో ...
1 వ్యాఖ్యలు:
Congratulation Jyothi garu
Post a Comment