షడ్రుచులు పునఃప్రారంభం...
ఏంటో నా వంటల రాతల ప్రహసనం మొదలై ఎనిమిదేళ్లైనా , బ్లాగునుండి వెబ్ సైట్ , అక్కడినుండి వివిధ పత్రికలలో రాసిన నా వంటల వెబసైట్ (తెలుగులొ మొదటి వంటల వెబ్ సైట్) షడ్రుచులు రెండుమూడేళ్లుగా స్తబ్దుగా ఉండిపోయింది. వారం వారం ఆంధ్రభూమి రుచి కాలమ్ కోసం వంటలు చేసి రాసి పెట్టుకున్నా షడ్రుచులు సైట్ అప్డేట్ చేయడం కుదరలేదు. వార్షికోత్సవంనాడు మాత్రం తప్పనిసరిగా ఒక పోస్టు పెడుతున్నా. నాకు ఒక passion ని సృష్టించి అందులో నాకు విశేష గుర్తింపును ఇచ్చిన షడ్రుచులు పేరునే నా పుస్తకాల సిరీస్ కు పెట్టాలని నిర్ణయించుకున్నాను. ఈ సిరీస్ లో మొట్టమొదటగా వేసి తెలంగాణ వంటల పుస్తకాల మంచి స్పందనను ఇస్తున్నాయి. మరి అలాంటప్పుడు నా షడ్రుచులు సైట్ ని నిర్లక్ష్యం చేయడం నాకు తగునా? అని నాకు నేనే అక్షింతలు వేసుకుని మళ్లీ క్రమం తప్పకుండా కొత్త కొత్త వంటకాలతో అప్డేట్ చేయాలని నిర్ణయం తీసుకున్నాను.. అందుకే పాతదైనా నా షడ్రుచలు సైట్ ని తెలుగు , ఇంగ్లీషులో మళ్లీ ప్రారంభిస్తున్నాను.. ఆశీర్వదించి, ఆదరిస్తారు కదూ//
When i realised that cooking and writing are my passions i started
blogs and then a website named Shadruchulu five years back. This site
and name have given me a special recognition in various print magazines
and a column in popular telugu daily for four years.. Being busy with
various activities i have been neglecting my website and not updating it
regularly. Shadruchulu name is very special to me so decided to write
various cookery books in shadruchulu series. first two books were
telangana tradtiional recipes in veg and non veg which are well
appreciated.. more to come in this series. In this context i am
relaunching my shadruchulu website with blogs in telugu and english from
today promising to update it with new, innovative and easy recipes
regularly.. Requesting ur encouragement ...
1 వ్యాఖ్యలు:
Good luck 😊
Post a Comment