ప్రింట్ పుస్తకాలు కొనలేనివారు, పుస్తకాలు వెంటబెట్టుకుని చదవలేనివారు, అస్తమానం కంఫ్యూటర్ ముందు కూర్చుని చదువుకోలేనివారికి ఒక శుభవార్త...
ఇప్పుడు నా తెలంగాణ ఇంటివంటలు వెజ్, నాన్ వెజ్ పుస్తకాలు, ప్రమదాక్షరి కథామాలిక, మాలిక మాసపత్రిక NewsHunt అనే ఆప్ ద్వారా మొబైల్ లో కూడా చదువుకోవచ్చు...
మాలిక పత్రిక ప్రతీనెల కొత్త సంచిక అందుబాటులో ఉంటుంది..
ఇంకెందుకు ఆలస్యం మరి :... NewsHunt మొబైల్ ఆప్ వేసుకుని పైన చెప్పిన పుస్తకాలు, ప్రతీనెల మాలిక పత్రికను మీ ఫోన్ లోనే చదువుకోండి..
0 వ్యాఖ్యలు:
Post a Comment