Tuesday, 7 July 2015

ప్రముఖాంద్రలో జ్యోతి వలబోజు

జ్యోతి వలబోజు
లేదావిడకు ఫోజు
చక్కని తెలుగంటే మోజు
అది అందరికీ పంచడం రివాజు


రచన: గోటేటి వెంకటేశ్వరరావుగారు.. ప్రముఖాంధ్ర మాసపత్రిక




 

4 వ్యాఖ్యలు:

నీహారిక

ఆంధ్రా పత్రికలో తెలంగాణా వనితని గౌరవించడం మాత్రం అభినందనీయం !

Zilebi


జ్యోతి 'వాల్' పోజ్ గారు,

సూపెర్ ! చాలా బాగుంది ప్రముఖాంద్ర లో మీ గురించిన వ్యాసం

ఆ మరో టపా ఇవ్వాళ పెట్టేరు ; దాంట్లో ఇక రాములోరు, సీతమ్మోరు వీళ్ళంతా ఇక వస్తా రను కుంటా :) జేకే !

చీర్స్
జిలేబి

విన్నకోట నరసింహా రావు

జ్యోతి గారూ అభినందనలు.

విన్నకోట నరసింహా రావు

" ....... ఇక రాములోరు, సీతమ్మోరు వీళ్ళంతా ఇక వస్తా రను కుంటా :) జేకే "

జిలేబీ గారూ, "జేకే" అంటూనే ఎగదోస్తూ ఉండడంలో మీరు "సూపెర్".

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008