Wednesday 6 January 2016

మాలిక పత్రిక జనవరి 2016 సంచిక విడుదల

మిత్రులందరికీ 2016 నూతన సంవత్సర, సంక్రాంతి  శుభాకాంక్షలు..


Jyothivalaboju

Chief Editor and Content Head


మాలిక పత్రికను ఆధరిస్తున్న పాఠకులు, మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ పత్రిక సభ్యులనుండి మనఃపూర్వక ధన్యవాదములు. కొత్త సంవత్సరంలో కొత్త ఆలోచనలు, శీర్షికలతో ( అనువాద రచనలు, ట్రావెలాగ్స్) మీ ముందుకు వచ్చింది జనవరి 2016 సంచిక..

ముఖ్య గమనిక: అనివార్య కారణాలవల్ల ఈ నెలనుండి మాలిక పత్రికను భరద్వాజ్ వెలమకన్ని, డా.గౌతమి నిర్వహించబోతున్నారు. ఓ ఐదారునెలల తర్వాత నేను తిరిగి వస్తాను. ఈ నెల పత్రికను వాళ్లిద్దరే చూసుకున్నారు.  నేను ప్రకటన చేస్తున్నాను. థాంక్ యూ భరద్వాజ్, గౌతమి..

మరి ఈ నెల పత్రికలోని ఆసక్తికరమైన రచనలు చూద్దాం..

00. తింటే గారెలే తినాలి.
01. అభాగ్యపు బాలల జీవితాలు
02. నీ చూపుల దీవెన
03. ప్రకృతే దేవుడు
04. మాయానగరం 23
05. అనకాపల్లిలో శ్రీ దత్తాత్రేయ వైభవం
06. అమెరికాలో చూడదగ్గ ప్రదేశాలు
07. జీవితం ఇలా కూడా ఉంటుందా 3
08. Dead People Dont Speak 12
09. శుభోదయం 4
10. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి 2
11. అగ్గిపెట్టెలో ఆరుగజాలు 
12. నీలి చందమామ
13. నిప్పులను వెదజల్లే అక్షరాల లిపి
14. జీవితపు మలిదశ వాస్తవాలు
15. Rj వంశీతో అనగా అనగా
16. రీతిగౌళ రాగ లక్షణములు
17. శంకరాభరణము
18. పొగ చూరిన ప్రశ్న
19. బాధ్యత
20. కార్టూన్స్
21. చివరి కొడుకు

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008