తెలుగురధం నిర్వహణలో - ఒక ప్రత్యేక సభ - త్వరలో పైన పేర్కొన్న - 20 బృందాలకు/వేదికలకు, ఆయా నిర్వాహకులకు ఈ సందర్భంగా - "హృదయపూర్వక అభినందనలు" అందజేస్తూ - ఈ ప్రత్యేకతలను మరింతలుగా విశ్లేషించేందుకు - త్వరలో "తెలుగురధం ధన్యవాదాలు. " ఒక ప్రత్యేక "సాహిత్య సమాలోచన" సభని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నాము. కొంపెల్ల శర్మ, తెలుగురధం. 9701731333
2 వ్యాఖ్యలు:
బాగు బాగు !
దాగిరి ఫేస్బుక్కులలో
మూగిరి గుంపుగ జిలేబి మూకుమ్మడిగన్ !
హా! గిరి కీ కొడుచు లతాం
గీ గోడలపై న మాట గిరిగీసుకునెన్ :)
జిలేబి
తెలుగురధం నిర్వహణలో - ఒక ప్రత్యేక సభ - త్వరలో
పైన పేర్కొన్న - 20 బృందాలకు/వేదికలకు, ఆయా నిర్వాహకులకు ఈ సందర్భంగా - "హృదయపూర్వక అభినందనలు" అందజేస్తూ - ఈ ప్రత్యేకతలను మరింతలుగా విశ్లేషించేందుకు - త్వరలో "తెలుగురధం ధన్యవాదాలు. " ఒక ప్రత్యేక "సాహిత్య సమాలోచన" సభని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా ఈ వేదిక ద్వారా తెలియపరుస్తున్నాము.
కొంపెల్ల శర్మ, తెలుగురధం. 9701731333
Post a Comment