మాలిక పత్రిక మే నెల సంచిక 2017 విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
మాలిక పత్రిక ప్రియ పాఠకులకు, రచయితలకు, మా హృదయపూర్వక ధన్యవాదములు. సాంకేతిక సమస్యల కారణంగా రెండు నెలలుగా మాలిక పత్రిక ప్రచురించడం జరగలేదు. దీనికి కోపగించక మాతో సహకరించిన మీ అందరికి క్షమాపణలతో కూడిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
వీలైనంత త్వరలో మాలిక పత్రికలో కొత్త కొత్త మార్పులు, ఆలోచనలు, ప్రయోగాలతో మిమ్మల్ని అలరించాలని ప్రయత్నాలు మొదలుపెట్టబడ్డాయి. అవి మీకు నచ్చుతాయని మా ఆశ.
మీరు కూడా ఏదైనా రచన చేసినా, ప్రయోగం చేయాలనుకున్నా. కొత్త ఆలోచన చేసినా మాతో నిస్సంకోచంగా సంప్రదించవచ్చు. చర్చించవచ్చు.
మీ రచనలు పంపడానికి చిరునామా : editor@maalika.org
ఈ మాసపు ఆకర్షణలు మీకోసం..
1. మాయానగరం
2. బ్రహ్మలిఖితం
3. శుభోదయం
4. ఎగిరే కెరటాలు
5. ఈ జీవితం ఇలా కూడా ఉంటుందా
6. ట్రావెలాగ్ - వారణాసి యాత్ర
7. ప్రేమతో
8. రైలు పక్కకెల్లొద్దురో డింగరి
9. వేదిక - విశ్లేషణ
10. అనుబంధాల టెక్నాలజి - సమీక్ష
11. మనోవేదికపై నర్తించిన అక్షర రవళి
12. సీతారామ కళ్యాణం
13. చిటికెన వ్రేలు
14.మీమాంస
15. తల్లి "వేరు"
16. జీవిత పరమార్ధం
17. గమ్యం
18. వనితా ఎన్నాళ్లీ వ్యధ
19. వివిధ దశల్లో వనిత
20. పయనం
21. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
0 వ్యాఖ్యలు:
Post a Comment