Saturday, 1 July 2017

మాలిక పత్రిక జులై 2017 సంచిక విడుదల

Jyothivalaboju

Chief Editor and Content Head



మాలిక పత్రిక ప్రియ పాఠకులకు, రచయితలకందరికీ మనఃపూర్వక శుభాకాంక్షలతో జులై సంచిిక మీ ముందుకు వచ్చింది. ఇందులో వినూత్నమైన పుస్తక సమీక్ష, ఆడియోలో వ్యాసం, కథలు, సీరియళ్లు, కవితలు చేర్చబడ్డాయి. ఈ కొత్త మార్పులు మీకు నచ్చుతాయని భావిస్తూ, ముందు ముందు మరిన్ని విభిన్నమైన అంశాలతో పత్రికను మరింత ఆసక్తిదాయకంగా మార్చడానికి ప్రయత్నాలు చేస్తాం..

ఈ సంచికలోని ముఖ్య అంశాలు:


 01. తిక్క కుదిరింది. గొలుసు కథ
 02. వీడియో రివ్యూ
 03. బోనాలు
 04. నాదీ అద్దె మనసే
 05. నా కూతురు
 06. కట్టుకుపోతానే
 07. మాయానగరం 37
 08. బ్రహ్మలిఖితం 9
 09. జీవితం ఇలా కూడా ఉంటుందా..? 11
 10. ఆదీవాసీ రాసిన ఆదివాసీ శతకం
 11. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి
 12. బ్రాహ్మణుడంటే ఎవరు?
 13. దైవ ప్రీత్యర్ధం
 14. ఇద్దరు మనుషులు
 15. వీరు
 16. సాధ్యం కాదేమో

0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008