మాలిక పత్రిక అక్టోబర్ 2017 సంచిక విడుదల
Jyothivalaboju
Chief Editor and Content Head
పాఠక, రచయిత మిత్రులందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు.
కాస్త ఆలస్యంగా ఈ మాసపు సంచిక విడుదలైంది. మాలిక తరఫున ఎందరో మహానుభావులు శీర్షికన ప్రముఖులతో ఇంటర్వ్యూ విశాలిపేరి చేస్తున్నారు. అందులో భాగంగా ఈ మాసం పరిచయం అక్కరలేని గరికపాటి నరసింహారావుగారి ముఖాముఖి వీడియోరూపంలో మీకందిస్తున్నాము.
మిమ్మల్ని అలరించే, ఆనందపరిచే సీరియళ్లు, కథలు, సమీక్షలు, వ్యాసాలు ఎన్నో ఉన్నాయి..
మీ రచనలు పంపవలసిన చిరునామా: jyothivalaboju@gmail.com
01. ఎందరో మహానుభావులు - 2
02. మాయానగరం - 40
03. బ్రహ్మలిఖితం - 12
04. రెండో జీవితం - 2
05. Gausips - ఎగిరే కెరటాలు - 15
06. కొత్త కథలు సమీక్ష
07. టీ కప్పులో తుపాను
08. హాయిగా
09. పరాన్న భ్రుక్కు
10. పార్సీయులు
11. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 20
12. దైవప్రీత్యర్ధం విధ్యుక్త ధర్మాచరణం
13. భారతంలో చెప్పబడ్డ కలియుగ ధర్మాలు

0 వ్యాఖ్యలు:
Post a Comment