Happy Birthday ... జన్మకు సార్ధకత
అసలు నాకంటూ ఏ గుర్తింపూ ఉంటుందనీ, నేను కూడా ఏదైనా చేయగలను అని కొన్నేళ్ల క్రితం అస్సలనుకోలేదు. కాని ఆ పైవాడి లీలలు మనకు అర్ధం కావు కదా. అంతర్జాల ప్రయాణం మొదలుపెట్టి పదకొండేళ్లు దాటిన సమయంలో నాకు లభించిన కొన్ని గుర్తింపులు, పురస్కారాలు, అభినందనలు నా పుట్టినరోజు సందర్భంగా బ్లాగు మిత్రులతో పంచుకుంటున్నాను. నన్ను జీరో స్థాయినుండి చూసింది మీరే కదా.
ఇప్పుడైనా నా మాటకు అవునంటారా? ఈ అంతర్జాలం, తెలుగు బ్లాగుల ద్వారా నాకంటే ఎక్కువ ఉపయోగపడ్డవారు లేరని..
మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.
ఇప్పుడైనా నా మాటకు అవునంటారా? ఈ అంతర్జాలం, తెలుగు బ్లాగుల ద్వారా నాకంటే ఎక్కువ ఉపయోగపడ్డవారు లేరని..
మీ ప్రేమాభిమానాలు ఎల్లప్పుడు నాకు తోడుగా ఉండాలని కోరుకుంటున్నాను.