విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓమ్…… ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓమ్… కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఓమ్… ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం… విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం... సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం... ఈ గీతం.
జ్యోతి గారూ,మీరు నూఱు పుస్తకాలు ప్రచురించిన సందర్భంలో అనేక అభినందనలు.మీరు నూఱు పుస్తకాలు ప్రచురించారు కానీ ఒక్క పుస్తకం ప్రచురణ చేయించాలంటే నాబోంట్లకు గుండెదడ మరి!మీ సంస్థ వేయి పుస్తకాలు ప్రచురించాలి. అది నేను చూడాలి. అదీ నా ఆకాంక్ష. మొన్న ఆదివారం నాడు సరిగా అదే సమయానికి మరొక సాహిత్యకార్యక్రమంలో పాల్గొన్నాను!
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008
Jump to TOP
1 వ్యాఖ్యలు:
జ్యోతి గారూ,
మీరు నూఱు పుస్తకాలు ప్రచురించిన సందర్భంలో అనేక అభినందనలు.
మీరు నూఱు పుస్తకాలు ప్రచురించారు కానీ ఒక్క పుస్తకం ప్రచురణ చేయించాలంటే నాబోంట్లకు గుండెదడ మరి!
మీ సంస్థ వేయి పుస్తకాలు ప్రచురించాలి. అది నేను చూడాలి. అదీ నా ఆకాంక్ష.
మొన్న ఆదివారం నాడు సరిగా అదే సమయానికి మరొక సాహిత్యకార్యక్రమంలో పాల్గొన్నాను!
Post a Comment