Wednesday, 4 March 2020

మాలిక పత్రిక మార్చ్ 2020 సంచిక విడుదల



Jyothivalaboju

Chief Editor and Content Head



మార్చ్ నెల.. మామిడికాయలు... పళ్లు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయ్, మల్లెపూలు, మాడుస్తున్న ఎండలు... ఇవన్నీ కలసి మనని హడావిడి పెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాయి.. వీటితోపాటు నేను అంటూ కొత్తగా వచ్చిన అతిథి.. కరోనా/కోవిడ్ 2020. మహమ్మారిలా ప్రపంచమంతా వ్యాపిస్తోంది. హైదరాబాదులో కూడా ఒకరున్నారని తేలింది. అందరూ ఖంగారు పడకుండా నివారణోపాయాలు పాటించండి. శుభ్రతని ఇంకా ఎక్కువ పాటించండి.. రూమర్స్ నమ్మకండి..

ఇక ఈ నెలలో ఎన్నో కొత్త కథలు.. కథకులు కొలువైనారు. మీకు నచ్చే కథలు, కవితలు, సీరియల్స్, వ్యాసాలు మామూలే కదా. మన్నెం శారదగారి మరో సీరియల్ చంద్రోదయం ఈ నెలనుండి ప్రారంభమవుతుంది.


మరో ముఖ్యమైన విషయం చెప్పాలి..

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...

మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com

ఈ మాసపు స్పెషల్స్  మీకోసం...


 0. రాజీపడిన బంధం - 3
 1.గిలకమ్మ కతలు – “ వామ్మో..!..పెద్దాలోసనే..!”
  2.విశ్వపుత్రిక వీక్షణం – “ఆకాశం నీ సొంతం”
  3.చంద్రోదయం.. 1.
  4.గతం నుండి విముక్తి-శ్రీ జిడ్డు కృష్ణమూర్తి
  5.అమ్మమ్మ – 11
  6. ఇక్కడ జాతకాలు చెప్పబడును.
  7. ఆత్మీయులు
  8. ఆ ముగ్గురు – సమీరా
  9. ప్రయత్నం
10. ఆఖరి కోరిక
11. మారిపోయెరా కాలం
12. అమ్మమ్మ అనుభవం
13. నా బంగారు తల్లి
14. కార్టూన్స్ – జెఎన్నెమ్
15. తెలంగాణా జిల్లాలోని శ్రీరంగం యాత్ర
16. తేనెలొలుకు తెలుగు
17. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 45
18. తపస్సు – బొక్కెన
19. అమ్మకేది గది?
20. మనసు
21. అతనెవడు?




0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008