Saturday, 2 May 2020

మాలిక పత్రిక మే 2020 సంచిక విడుదల






Jyothivalaboju

Chief Editor and Content Head



మాలిక పత్రిక రచయితలు, పాఠకులు, మిత్రులు, అర్చన కథల పోటీ విజేతలకు హార్ధిక స్వాగతం. 
మీకందరికీ తెలిసిందే. ఏదో చిన్న ఆపద అనుకున్నది ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తీసుకుంటోంది. అన్ని దేశాలవాళ్లు తమ శక్త్యానుసారం పోరాడుతున్నారు. ఈ కోవిడ్ మహమ్మారికి బలైనవారికి శ్రధ్ధాంజలి అర్పిస్తూ, ఈ మహమ్మారినుండి మనలనందరినీ కాపాడడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి శ్రమిస్తున్న డాక్టర్లు, నర్సులు, మెడికల్ స్టాఫ్, మున్సిపిల్ సిబ్బంది, పోలీసులు, తమకు చేతనైనంతగా ఆర్తులకు సాయం చేయడానికి ముందుకొస్తున్న మహానుభావులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుందాం. మనకోసం వాళ్లందరూ బయట ఉన్నారు. మరి మనవంతుగా మనకోసం, వాళ్లకోసం, మనవాళ్లందరికోసం, సమాజం, దేశం, ప్రపంచంకోసం ఇంటిపట్టునే ఉందాం. ఆందోళనం, భయం, ఆపదలో ఉన్నవారిని ప్రేమగా అక్కున జేర్చుకుందాం. మనకు వీలైైనంత సాయం చేద్దాం..

ఈ సంచికలో రెగ్యులర్ గా వచ్చే కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్, యాత్రామాలిక మొదలైన అంశాలతోపాటు ఇటీవల అర్చన ఫైన్ ఆర్ట్స్, శ్రీ శారదా సత్యనారాయణ మెమోరియల్ ట్రస్ట్ వారు నిర్వహించిన కథలపోటి విజేతల కథలు కూడా అందిస్తున్నాము.



కధల పోటీ విజేతలు
1. మొదటి బహుమతి ‘దీర్ఘ సుమంగళీ’ – ఎస్. జి. జిజ్ఞాస
2.
రెండవ బహుమతి ‘వాళ్ళూ మనుషులే’ – గరిమెళ్ళ సుబ్బలక్ష్మి
3. మూడవ బహుమతి పొందిన 5 కధలు
'
సెలబ్రిటీ'- పోలాప్రగడ జనార్ధన రావు
నేనూను’ – అప్పరాజు నాగజ్యోతి
పథకం’- మన్యం రమేష్ కుమార్ ,
'
రక్షణ కవచం' - శ్రీ శేషకల్యాణి గుండమరాజు - USA
'
మార్పు' – సత్య గౌతమి - USA




మాలిక పత్రిక కోసం మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com



రచయితలకు, పాఠకులకు మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మే నెల మాలిక పత్రికలోని విశేషాలు..

  1. అర్చన కథల పోటి – దీర్ఘ సుమంగళీ భవ!
 2. అర్చన కథల పోటి – వాళ్ళూ మనుషులే
 3. అర్చన కథల పోటి – సెలెబ్రిటి
 4. అర్చన కథల పోటి – నేనూను
 5. అర్చన కథల పోటి – పథకం
 6. అర్చన కథల పోటి – రక్షణ కవచం
 7. అర్చన కథల పోటి – మార్పు
 8. చంద్రోదయం – 3
 9. రాజీపడిన బంధం – 5
10. జలజాక్షి.. మధుమే( మో) హం
11. అమ్మమ్మ – 13
12. అమ్మ ప్రేమించింది..
13. పిల్లల మనసు
14. ఎందుకోసం?.
15. కంభంపాటి కథలు – మాటరాని మౌనమిది
16. సౌందర్య భారతం
17. భిన్న ధృవాలు
18. తపస్సు – అరాచక స్వగతం ఒకటి
19. అక్షరాలే ఊపిరిగా రూపుదిద్దుకున్న కవితాస్ఫూర్తి
20. శృంగేరి
21. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి – 47
22. జ్ఞానజ్యోతి శ్రీమతి సూరి నాగమ్మ గారు
23. కార్టూన్స్ – జెఎన్నెమ్
24. గోదావరి అలలలో అమ్మపిలుపు వినిపిస్తోంది
25. కంచి కామాక్షి
26. కవి పరిచయం..
27. ఎదురుచూపు….


 























































0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008