మండే ఎండలు, మల్లెపూలు, మామిడి పళ్లకు ఇక చివరి రోజులు వచ్చాయేమో. ఇంకొద్ది రోజులలో చల్లని వానలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు వచ్చినా, ఎవరు పోయినా ఈ కాలగమనం తన దారిన తానూ పోతూనే ఉంటుంది. మనను కూడా నడిపించుకుంటూ వెళ్తుంది. మార్పు తప్పదు.
మీ అందరిని అలరిస్తున్న కథలు, కవితలు, వ్యాసాలూ, సీరియల్స్ తో మరోసారి మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక. ఈ మాసం నుండి గిరిజారాణి కలవల గారి కొత్త నవల సీరియల్ గా మొదలవుతోంది.
5. మెచ్చుకోలు
6. జీవన వేదం 10
11. అమ్మ ఆనందం