Friday, 2 June 2023

 
మాలిక పత్రిక పాఠకులు, రచయితలు , మిత్రులందరికీ జూన్ సంచికకు స్వాగతం. 

మండే ఎండలు, మల్లెపూలు, మామిడి పళ్లకు ఇక చివరి రోజులు వచ్చాయేమో.  ఇంకొద్ది రోజులలో చల్లని వానలు వస్తాయని అందరూ ఎదురు చూస్తున్నారు. ఎవరు వచ్చినా, ఎవరు పోయినా ఈ కాలగమనం తన దారిన తానూ పోతూనే ఉంటుంది. మనను కూడా నడిపించుకుంటూ వెళ్తుంది. మార్పు తప్పదు. 

మీ అందరిని అలరిస్తున్న కథలు, కవితలు, వ్యాసాలూ, సీరియల్స్ తో మరోసారి మీ ముందుకు వచ్చింది మాలిక పత్రిక. ఈ మాసం నుండి గిరిజారాణి కలవల గారి కొత్త నవల సీరియల్ గా మొదలవుతోంది.

 


0 వ్యాఖ్యలు:

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008