మాలిక పత్రిక సెప్టెంబర్ సంచిక 2023 విడుదల
కృష్ణం వందే జగద్గురుం...
షరతులు లేకుండా ప్రేమించడం, ఉద్దేశం లేకుండా మాట్లాడటం, కారణం లేకుండా ఇవ్వడం, నిరీక్షణ లేకుండా శ్రద్ధ వహించడం, అదే నిజమైన ప్రేమ యొక్క ఆత్మ.
కృష్ణుడు అనగానే జీవిత సారాంశాన్ని ఉద్భోదించిన భగవద్గీత స్ఫురణకు వస్తుంది. ప్రతి మనిషి సైకాలజీ కృష్ణునిలో కనిపిస్తుంది. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో కృష్ణునికి వెన్నతో పెట్టిన విద్య. ఆయన అసలు సిసలైన ఫిలాసఫర్. కృష్ణుడు అలౌకిక ఆనందానికి ప్రతిరూపం.
ఈ కృష్ణతత్వాన్నిమననం చేసుకుంటూ మీ అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు అందజేస్తున్నాము.
పాఠకమిత్రులకు, రచయితలకు స్వాగతం... సెప్టెంబర్ 2023 సంచికకు సాదర సుస్వాగతం..
మీ రచనలు పంపవలసిన చిరునామా: maalikapatrika@gmail.com
1. స్వప్నాలూ , సంకల్పాలూ – సాకారాలు -2
4. సినీబేతాళ కథలు – 1. ఓవర్ నటేశన్
7. శంఖు చక్రాలు
8. సమన్వయం
10. సుందరము సుమధురము
11. కర్ణాటక సంగీతంలో రాగమాలికలు – 3
12. బాలమాలిక – ఎవరికి ఇవ్వాలి?
13. కార్టూన్స్ – భోగా పురుషోత్తం
0 వ్యాఖ్యలు:
Post a Comment