Tuesday, 7 February 2017

మాలిక పత్రిక ఫిబ్రవరి 2017 సంచిక విడుదల

 Jyothivalaboju
Chief Editor and Content Head


ఈ సంవత్సరపు ఆగమన వేడుకలు చల్లారకముందే ఒక నెల గడిచిపోయింది. కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో కదా.

ఎపట్లాగే మిమ్మల్నందరినీ అలరించడానికి మాలిక పత్రిక ఫిబ్రవరి సంచిక మీ ముందుకు వచ్చింది. మీకు నచ్చే మీరు మెచ్చే కథలు, వ్యాసాలు, సీరియళ్లు, కవితలు అన్నీ ఉన్నాయి..


మీ రచనలు పంపడానికి ఈ చిరునామా: editor@maalika.org

01. మాయానగరం 
02. బ్రహ్మలిఖితం
03. శుభోదయం
04. ఎగిసే కెరటాలు 10
05. జీవితం ఇలా కూడా ఉంటుందా?
06. ఎన్నెన్నో జన్మల బంధం
07. ఆశ్రమం
08.ఎవరు గొప్ప?
09. అన్నమయ్య ఆధ్యాత్మికానంద లహరి
10. గోమాంసాన్ని ఎందుకు తినొద్దు అంటున్నాను
11. నువ్వు కడలివైతే .. సమీక్ష
12. ప్రేమ స్పర్శ
13.పండు తాటికల్లు
14. పరుగు
15. తెలుసుకున్నాను

Monday, 30 January 2017

ఫేస్‌బుక్ తెలుగు రథాలు .. తెలుగు వెలుగు ఫిభ్రవరి 2016






Monday, 9 January 2017

మాలిక పత్రిక జనవరి 2017 సంచిక విడుదల



 Jyothivalaboju
Chief Editor and Content Head


మాలిక పత్రిక పాఠకులు, రచయితలు, మిత్రులందరికీ నూతన సంవత్సర , మకర సంక్రాంతి శుభాకాంక్షలు

కొద్దిగా ఆలస్యంగా జనవరి 2017 సంచిక మీ ముందుకు వచ్చింది. ఎన్నో కథలు, కవితలు, వ్యాసాలు, సీరియల్స్ తో మిమ్మల్ని అలరించబోతోంది ఈ మాసపు మాలిక పత్రిక.

మీ రచనలు పంపడానికి మా చిరునామా: editor@maalika.org

ఈ మాసపు ప్రత్యేక అంశాలు మీకోసం:

 0. మహారాజశ్రీ మామ్మగారు
 1. మాటల్లేవ్.. Audio
 2. జీవితం ఇలా కూడా ఉంటుందా? - 7
 3. బ్రహ్మలిఖితం - 4
 4. శుభోదయం - 11
 5. మాయానగరం - 33
 6. అన్నమయ్య ఆధ్యాత్మికానందలహరి - 12 
 7. మేధావుల మౌనం అవినీతిపరులకు ఆయుధం
 8. Gausips. ఎగిసే కెరటాలు - 9
 9. రియాలిటీ - షో - రియాలిటీ
10. రిటైర్మెంట్ (హాస్యకథ)
11. అంతరంగం
12. అరుణోదయం
13. పెళ్లి
14. అమ్మరాసిన వీలునామా
15. బెస్ట్ ఫ్రెండ్
16. నా పక్కనే ఉన్నావు గదరా
17. జయలలిత
18. గొర్లమంద
19. మాతృక
20. గుర్తింపుకు నోచుకోని పోస్టు
21. ఇలా అయితే ఎలా


Tuesday, 3 January 2017

తానే ఓ జ్యోతి... మలుపు గెలుపు

Thursday, 22 December 2016

A Proud Day to Celebrate.. Happy Birthday


మనిషి పుట్టుకకు ఒక గుర్తింపు, ఒక సార్ధకత ఉండాలంటారు. మనం పోయాక కూడా పదిమంది తలుచుకునేలా మంచిని పంచుతూ, పెంచుతూ ఉండాలని పెద్దలు చెప్తూ ఉంటారు.

పదేళ్ల క్రితం నాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపులేకుండా టైమ్ పాస్ కోసం జాలంలోకి అడుగుపెట్టి, బ్లాగు మొదలెట్టి మీ అందరి అభిమానం, ప్రోత్సాహం, గైడెన్స్ తో ఒక్కో మెట్టు ఎదుగుతూ బ్లాగరుగా, ఫుడ్ కాలమ్నిస్టుగా, రైటర్ గా, ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా, పత్రిక సంపాదకురాలిగా, పబ్లిషర్ గా ఒక్కో విషయం నేర్చుకుంటున్నాను. ఇంకా చాలా తెలుసుకోవాల్సి ఉంది.. ఇక చాలు అని అనుకోలేను. గత మూడు సంవత్సరాలుగా నా  పుట్టినరోజును నా కిష్టమైన పుస్తకాలు, అందునా తెలుగు పుస్తకాలు, రచయిత్రుల సమక్షంలో బుక్ ఫెయిర్ స్టాలులో ఘనంగా, సంతోషంగా జరుపుకుంటున్నాను. పుస్తకాల మధ్య గడపడం కంటే  ఘనంగా జరిగే ఉత్సవాలు ఉంటాయా? అందుకే నాకు నేను సంతోషంగా, గర్వంగా చెప్పుకుంటున్నా....

హ్యాపీ బర్త్ డే జ్యోతివలబోజు.. 

Many Happy Returns of the Day

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008