విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం ఓమ్…… ప్రాణనాడులకు స్పందన నొసగిన ఆది ప్రణవనాదం ఓమ్… కనులకొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం ఓమ్… ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం… విరించినై విరచించితిని ఈ కవనం.. విపంచినై వినిపించితిని ఈ గీతం... సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది నే పాడిన జీవనగీతం... ఈ గీతం.
ఆ భగవంతుడు నీకు సకల ఆయురారోగ్యాలు,విజయాలు ఇవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటూ
అక్కాయ్.. థాంక్యూ సో మచ్
కందర్ప కృష్ణమోహన్ గారూ, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాగే మంచి జోకులతో పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ..- నల్లమోతు శ్రీధర్
కృష్ణమోహన్ గారు...జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు మీ కుటుంబానికి ఆనందం ఆరోగ్యం ప్రసాదించు గాక.
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008
Jump to TOP
3 వ్యాఖ్యలు:
అక్కాయ్.. థాంక్యూ సో మచ్
కందర్ప కృష్ణమోహన్ గారూ, మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఇలాగే మంచి జోకులతో పదికాలాలపాటు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ..
- నల్లమోతు శ్రీధర్
కృష్ణమోహన్ గారు...జన్మదిన శుభాకాంక్షలు. దేవుడు మీకు మీ కుటుంబానికి ఆనందం ఆరోగ్యం ప్రసాదించు గాక.
Post a Comment