HAPPY BIRTHDAY SRIDHAR
రాష్ట్రంలో కంప్యూటర్ అక్షరాస్యతా ఉద్యమానికి ఊపిరిపోస్తున్న శ్రీ నల్లమోతు శ్రీధర్ కి జన్మదిన శుభాకాంక్షలు
Send this eCard !
రాష్ట్రంలో కంప్యూటర్ అక్షరాస్యతా ఉద్యమానికి ఊపిరిపోస్తున్న శ్రీ నల్లమోతు శ్రీధర్ కి జన్మదిన శుభాకాంక్షలు
రాసింది జ్యోతి at 09:51
వర్గములు శుభాకాంక్షలు
Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008
11 వ్యాఖ్యలు:
నిజంగా?
శ్రీధర్! నీ పట్టుదల, నీ ఉత్సాహం ఎందరికో స్ఫూర్తిదాయకం. నిండూ నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆశీర్వదిస్తూ ..
వెయ్యినూటపదహార్ల మంది బ్లాగర్లలో నల్లమోతు శ్రీధర్ది ఒక ప్రత్యేక స్థానం.అతని గురించి చెప్పాలంటే చాలా విశేషణాలు వాడాలి,కానీ ఆయన చేపట్టిన కార్యక్రమాలు ఆపనులను మన కన్నా బాగా వివరిస్తాయి.కష్టజీవి,మితభాష శ్రీధర్ మిస్సుడ్ కాల్ ఇచ్చేవారికీ ఫోను చేసి మరీ సాయం చేసే ఆయన ఎన్నటికీ నల్లమోతు శ్రీధర్ గా ఉండి పోవాలని కోరుతూ...
నల్లమోతు శ్రీధర్ గారికి ఇవే నా హార్ధిక జన్మదిన శుభాకాంక్షలు!
జ్యోతి గారూ! శ్రీధర్ గారికి వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. బాగుంది. శ్రీధర్ గారు మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు..
జ్యోతి గారూ, మీ కార్డ్ ఐడియా బావుంది :)
ఎంతో అభిమానంతో చాలా కష్టపడి ఇంత అద్భుతంగా శుభాకాంక్షలు తెలిపిన జ్యోతి గారికి చాలా రుణపడి ఉంటాను. ఓ మంచి అక్కయ్యగా తన ఎఫెక్షన్ ఎల్లప్పుడూ నన్ను ప్రోత్సహిస్తుంటుంది. కొత్తపాళీ గారి ఆశీస్సులు నన్ను చాలా ఉత్సాహపరుస్తుంటాయి. రాజేంద్ర దేవరపల్లి గారు మీరు నన్ను ఎక్కువ ఎత్తేస్తున్నారు సర్. అంతా మీ అభిమానం. కశ్యప్ గారు చాలా చాలా ధన్యవాదాలు, నువ్వుశెట్టి సోదరులు.. మీ అభిమానం నేను జీవితాంతం మర్చిపోలేను.
- నల్లమోతు శ్రీధర్
నిషిగంధ గారు మీ నుండి శుభాకాంక్షలు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది.
కొంత ఆలస్యం గా శ్రీధర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
శ్రీధర్ గారికి నా హ్రుదయపూర్వక శుభాకాంక్షలు.
శ్రీధర్ గారితొ నా పరిచయం చాలా చాలా తక్కువ అయినా , నా అనుభవంలొ, ఆయన ఎల్లప్పుడూ ఇతరులకు సహాయపడాలనె ఆరాటం ఆయన చూపించె ఉత్సుకత నన్ను చాలా ఆకట్టుకున్నాయి. భగవంతుడు ఆయనకు ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అందించాలని కోరుకుంటూ...
అద్బుతం తెలుగు వారందరు అమోఘంగా విజృంబిస్తారు ఈ మాత్రం సహాయం ఉంటే
కృతజ్ఞతలు చెప్పటం కన్నా ప్రస్తుతం ఇంకేమి చెయ్యాలో తెలియటంలేదు సార్..........ఎమ్మార్ ముమ్మిడి
అద్బుతం తెలుగు వారందరు అమోఘంగా విజృంబిస్తారు ఈ మాత్రం సహాయం ఉంటే
కృతజ్ఞతలు చెప్పటం కన్నా ప్రస్తుతం ఇంకేమి చెయ్యాలో తెలియటంలేదు సార్..........
ఎమ్మార్ ముమ్మిడి
Post a Comment