Thursday, 24 April 2008

పొద్దు గడికి కంబైండ్ స్టడీ ....


ఈ నెల పొద్దు గడికి చిన్న స్లిప్పులు .. పిల్లకాయలకు భయపడి మాస్టార్లు ఈసారి ఈజీగా గడిని ఇచ్చారు . అయినా కూడా అలవాటైన ప్రాణాలు కదా. ఈసారి కాపీయింగ్ కాకుండా కాస్త కంబైండ్ స్టడీ చేద్దాం. ఎంతొ మరి పొద్దు సార్లు కూడా మేము బయటకు వెళ్తున్నాము . చదువుకోండి అన్నారు . కలికాలం.. పిల్లలు చెడిపోతున్నారు కదా.

3 వ్యాఖ్యలు:

కొత్త పాళీ

టైటిల్ పొరబాట్న గదికి అని పడింది. సరిదిద్దండి

జ్యోతి

oops....
ఈ బ్లాగర్ లో డైరెక్ట్ టైపింగా బానే ఉంది. కాని దిద్దుబాట్లే ఎక్కువగా ఉన్నాయి. లేఖిని తెచ్చి ఇక్కడ పెట్టుకుంటే బాగుండు...

దైవానిక

వచ్చిన స్లిప్పులే పెట్టారు.
ఇంకొన్ని పెడితే మీ పేరు చెప్పుకొని పాసయిపోతాము కదా!!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008