Tuesday 20 May 2008

శ్రీనివాసుడికి జన్మదిన శుభాకాంక్షలు


వికి వ్యాఖ్య నిర్వాహకుడు, హరివిల్లు బ్లాగుకర్త, e తెలుగు సంఘ Honorary Jt.Secretary

దాట్ల శ్రీనివాస రాజుకు పుట్టినరోజు శుభాకాంక్షలు...

ఇప్పటికైతే ఒంటరి, వచ్చే పుట్టినరోజుకు సంసారి కావాలని మనసారా కోరుకుంటూ..

ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఈ అక్క దీవెనలు..

6 వ్యాఖ్యలు:

Kottapali

Happy birthday, Datla!

One Stop resource for Bahki

జన్మదిన శుభాకాంక్షలు

నిషిగంధ

పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీనివాస్ గారూ..

KK

శ్రీనివాస్ గారు జన్మదిన శుభకాంక్షలు :)

Unknown

దాట్లకి జన్మదిన శుభాకాంక్షలు.

శ్రీనివాస

అందరికీ నెనరులు :-)

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008