పుణుకులు
మీరు పని మీద ఇంటి నుండి బయటపడి రోడ్డు మీదకు వచ్చారు . అలా వెళుతుంటే ఒక నల్ల పిల్లి మీకు అడ్డంగా వెళ్ళింది. దీనిని బట్టి మీకు అర్ధమయ్యింది ఏంటి ?
మూడు భాషల్లో రమ్మని ఒకే పదంలో చెప్పండి. అది ఒక సినిమా పేరు కూడా.
సృష్టిలో లేనిది కాని ఎక్కువ వాడుకలో ఉండేది . ఎంటది?
10 వ్యాఖ్యలు:
1.పిల్లులు నల్ల రంగుల్లో కూడా వుంటాయని ;)
2.స్వాగతం !!
3.ఆశ ?
నాకు తోచినవి వ్రాసాను కాని మీరు త్వరగా సమాధానాలు ఇవ్వాలి మేడం.
నల్ల పిల్లి :-
పిల్లుల్ని పెంచే వెధవలకి వాటిని ఇంట్లో మాత్రమే పెట్టుకోవాలని తెలీదా? ఇలా రోడ్డు మీద వదిలేస్తున్నందుకు వీళ్ళకి జరీమానా వెయ్యాలి. #@$#%
సినిమా:-
ఆ - వా - రా (హిందీ, తమిళం, తెలుగు) ;-)
"సృష్టి" లో లేనిది కాని ఎక్కువ "వాడుక" లో ఉండేది:-
"క" అక్షరం :-)
1)పిల్లి కూడా పనిమీద వెళుతోందని :-)
2)బుల్లోజు గారు రైటనే నమ్ముతున్నా
3)తెలంగాణా తల్లి :-)
సారీ, బుల్లోజు గారు కాదు వాసు గారు
వికటకవి .. #3 super
బండి సున్నా .. ఆవారా మంచి ఐడియా
1. నల్ల పిల్లి ఎక్కడికో వెళుతుందని.
2. ఆవారా.
3. ట్రిక్ క్వశ్చన్లాగుంది. నాకు తెలీదు.
3. Gaadidha Guddu
నాకు ఏమి అవదు .. కాని.. సాయంత్రానికల్లా ఆ నల్ల పిల్లి లారీ క్రింద పది గారంటీ గా చస్తుంది.
1. నాలాగే దానికి పని లేక రోడ్డు మీద పడి చావు కొని తెచ్చుకొంది(నేను ఎదురు వచ్చా కదా!) .
2.తెలీదు(నాకు ఏది తెలుసు కనుక!).
3.డబ్బు.
Post a Comment