మనఃపూర్వక ధన్యవాదములు...
నిన్న కూడలి కబుర్లలో జరిగిన సమావేశానికి విచ్చేసిన అశేష మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదములు. పాల్గొన్నవారందరూ గ్లోబల్ వార్మింగ్ మొదలైన అంశాలపై స్పందించి తమ అనుభవాలు, ప్రణాళికలు వివరించారు. కొత్తపాళిగారు త్వరలో ఈ సమావేశ నివేదిక ఇస్తారు.
మరో సూచన.
కూడలి కబుర్లలో ఇలాంటి విషయాలకే కాక అప్పుడప్పుడు బ్లాగర్లందరూ కలిసి ఏదో ఒక విషయం కాని, బ్లాగులకు సంబందించినదైనా కాకున్నా , మాట్లాడుకుంటే బాగుంటుంది కదా. అదీ కాకపొతే నిన్నటిలా అందరూ ఒకే రోజు కలిసి గోల చేద్దామా... ఎప్పుడు సీరియస్ గొడవలేనా..
1 వ్యాఖ్యలు:
మంచి సూచన. సీరియస్ చర్చలతో పాటూ సరదా పరిచయ కార్యక్రమాలూ అవసరమే.
Post a Comment