లేడీ ముళ్ళపూడికి జన్మదిన శుభాకాంక్షలు!!
శ్రీవిద్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు
"నవ్వటం ఒక భోగం.. నవ్వించటం ఒక యోగం" .. ఎన్ని సార్లు వినలేదనీ ఈ మాట.. అక్షర లక్షలు అవి. "నవ్వలేని వారు" ఎంత అరుదుగా ఉంటారో తెలీదు కానీ.. "నొప్పింపక.. తానొవ్వక" హాస్యం పండించే వారు చాలా అరుదు!! అలా మన బ్లాగ్లోకంలో మనకోసం బ్లాగువనాన్ని సృష్టించి.. నవ్వుల పువ్వలను పూయిస్తున్న హాస్య తోటమాలి... శ్రీ విద్య ఈ రోజు తన పుట్టినరోజును జరుపుకుంటుంది. భాషలో అందాన్ని, హాస్యాన్ని ఏక కాలంలో పలికించే ఈనవ్వుల రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు..ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశీర్వదిస్తూ..
7 వ్యాఖ్యలు:
శ్రీ విద్య గారికి జన్మదినశుభాకాంక్షలు.
శ్రీ విద్య,
జన్మదినశుభాకాంక్షలు.నువ్విలా పదికాలాలు నవ్వుతూ నవ్విస్తూ ఉండాలని కోరుకుంటూ.
many more happy returns of the day.
happy returns of the day.
జ్యోతి గారు మీ అభిమానానికి, ఆశీర్వాదాలకి చాలా థాంక్స్. ఈ సారి నన్ను చాలా.... సంతోషపెట్టిన శుభాకాంక్షల్లో మీదొకటి :)
@చైతన్య, MURALI: Thank you....... :)
అభినందనలు విద్యగారు.
శ్రీవిద్య గారు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
శ్రీవిద్య గారికి జన్మదిన శుభాకాంక్షలు.
Post a Comment