చారానా కోడికి బారానా మసాలా..
నాలుగు లైన్ల కథకు రెండున్నర గంటల సినిమా చేస్తే దాన్ని ఏమంటారు?? పైగా ఆ సినిమా చూసి భయపడితే ఐదులక్షల బహుమతి.. అది కూడా థియేటర్లోని టికెట్లన్నీ కొని, ఒక్కరే కూర్చుని, కళ్ళు మూసుకోకుండా చూడాలి. మధ్యలో పారిపోకూడదు. ఎవరైనా ప్రయత్నిస్తారా? ఐతే ముందు ఆ సినిమా కథ చదవండి. తర్వాత మీ ఇష్టం.
2 వ్యాఖ్యలు:
జ్యోతక్కా, క్షమించాలి. మీ నైమిశారణ్యం లో కామెంట్ వ్రాయడం కుదరడం లేదు. ఇక్కడ చెబుతున్నందుకు ఏమనుకోవద్దు.
ASALU RAASENTHA TIME MEEKU EKKADA VUNTUNDANDEE?BLOGS LO ENNO RAAYAALANUKUNTUNNANAU,..BUT KUDARADAM LEDU..SITTINGS BZY..ANY HAVE KEEP IT UP
Post a Comment