Saturday, 6 September 2008

స్పెషల్ ప్రమదావనానికి ఆహ్వనం..



ప్రమదావనం సభ్యులకు, మహిళా బ్లాగర్లందరికి రేపటి ప్రమదావనానికి ఇదే సాదర ఆహ్వానం. ఈ సారి కొంచెం స్పెషల్‍గా ఉండాలని ఏర్పాటు చేసాను. రానివారు మాత్రం దురదృష్టవంతులే అని చెప్పగలను. కొత్త సభ్యులు రావాలనుకుంటే నా మెయిల్ కు రాయండి . సమావేశ నివేదిక ఇవ్వడమా లేదా అన్నది ఇంకా నిర్ణయించలేదు. మరి వస్తున్నారా స్పెషల్ విందుకు..

7 వ్యాఖ్యలు:

సుజ్జి

mari neno..?? aela ravali..?

జ్యోతి

sujji,
mail me at jyothivalaboju@gmail.com i ll give details on how to come..

Kathi Mahesh Kumar

ఆనందించండి. నా అభినందనలు.

teresa

మీరేమో ఫలహారాలూ, భక్ష్యాలూ తెచ్చుకుని విందు చేసుకుంటారు, మేమిక్కడ లేచింది మొదలు గొంతన్నా తడుపుకోకుండా నెట్ ఎక్కి కూర్చోవాలి. This one I hope is really good with some enlightening discussion :)
See ya tomorrow.

Sujata M

nenostaa neostaa. naako ring ivvandi. (bsnl vaaDu karuNiste)

Ramani Rao

వచ్చాను కాని ఏమి ఎంజాయ్ చేయలేకపోయాను. ముందుగా ప్రముఖుల విషయం చెప్పి ఉంటే బాగుండేది. తీరిక చేసుకొని అన్నా వచ్చేవాళ్ళము. ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. లేట్ గా రావడం వలా అర్ధం కాక వెనుదిరిగాను.

teresa

రమణి,
టైము ప్రకారమే రావాలని ట్రై చేసిన నాకూ ఒరిగిందేమీ లేదు. ప్రమదావనం ఓపెనవ్వక నేనూ చివర్లోనె దూరి అర్థం కాక తల గోక్కోవలసొచ్చింది..

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008