Sunday 7 September 2008

కలల రాణికి పుట్టినరోజు శుభాకాంక్షలు


అమ్మో అల్లరా! అదంటే ఏంటో నాకు తెలీదు  అంటూ తెగ అల్లరి చేస్తూ కలలలో తేలిపోయే కల కు పుట్టినరోజు శుభాకాంక్షలు.. కలా! నువ్వు ఎప్పుడు ఇలాగే అందమైన కలలు కంటు, కవితలు రాస్తూ ఉండాలని కోరుకుంటూ..

10 వ్యాఖ్యలు:

kRsNa

Manny Manny Happy Returns of the Day!!! :D :D :D

వర్మ

జ్యోతి గారు మా తరపునుండి కూడా వారికి జన్మదిన శుభాకంక్షలు.

ప్రతాప్

happy b'day to u dear friend.......

Sujata M

hi kala.. happy birthday to u

Purnima

Rock on.. Gal! Best Wishes to you.

సుజ్జి

happy birthday kala garu..

Unknown

Many more happy returns of the day Kala gaaru.

కొత్త పాళీ

Happy birthday Kala garu!
Sincerely wish great poetic showers in your life.

MURALI

మీ age++ అయ్యిందన్నమాట. ఏం చేస్తాం కాలం వద్దన్నా ఆగదు.
Anywayz hav a colorful b'day and many more happy returns of the day.

కల

అందరికీ నెనర్లు..
జ్యోతక్కా, మీరు సామాన్యులు కారు. అయిననూ నా బర్త్ డే అని మీకెలా తెలిసినది చెప్మా?
మీకు ప్రత్యేకమైన ననర్లు.

మీ అందరి చేత ఇలా wishes అందుకోవడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008