ఈ రోజు హైదరాబాదులో జరిగిన తెలుగు బ్లాగుల దినోత్సవం చాలా ఉల్లాసంగా , ఉత్సాహంగా జరిగింది. దాదాపు పాతిక మంది సభ్యులు హాజరయ్యారు. ఆ సమావేశ చిత్రాలు కొన్ని . నివేదిక మాత్రం కొంచం ఎదురు చూడాల్సిందే..
జ్యొతిగారూ ఒక గ్రూప్ ఫొటో వెయ్యలేకపొయారా చూసి ఆనందించేవాళ్ళంకదా చిన్నప్పుడు ఇలా గుండ్రంగా కూర్చుని చాకలి బండ ఆడేవాళ్ళం ఎలాగూ కలిసాం కదా అని ఒకాట ఆడేసుకున్నరా ఏంటి (నేను లేకుండా)
నేను మీటింగ్ నుండి రాగానే ముందుగా కొన్ని చిత్రాలు బ్లాగులో పెట్టేసాను. నివేదిక e-telugu లో వచ్చేవరకు కాసింత సస్పెన్స్ ఉండాలని పేర్లు ఇవ్వలేదు. నివేదికలో ఎలాగూ ఇస్తారుగా..
చిత్రాలు బాగున్నాయి. నేను చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాక బ్లాగర్ల దినోత్సవం రోజునే బ్లాగ్ మిత్రులందర్నీ తొలిసారి కలుసుకోవడం ఆనందంగా ఉంది. నివేదిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
గుళ్లపూడి శ్రీనివాసకుమార్ (జీవితంలో కొత్త కోణం) worthlife.blogspot.com
నేను కూడా మొదటి సారి బ్లాగేర్స్ మీటింగ్ కి వేళ్ళ.మొత్తం 25 మంది blogers వచ్చారు.ఎవరెవరు వచ్చారో కూడా రాసుంటే బావుండేది.నేను రాసుకున్నంత వరకుఅక్కడికి వచ్చిన blogers,జ్యోతి.psmlakshmi(యాత్ర),అరుణ(అరుణం).సరిగమలు(ప్రతిధ్వని),నల్లమోతు శ్రీధర్,చదువరి,తాడేపల్లి బాలసుబ్రమణ్యం,వివేన్(కూడలి),కత్తి మహేష్ కుమార్,పండుగాడు(కృష్ణ),కశ్యప్(కబుర్లు),జాన్ హైడ్ కనుమూరి,శ్రీనివాస కుమార్(జీవితం లో కొత్త కోణం),రవిగారు.పద్మనాభం,శ్రీనివాస్(హరివిల్లు).setaram రెడ్డి,అనిల్,జాబిలి,అశోక్ కుమార్.ఇంక కొంత మంది ఆలస్యం గా వచ్చిన వాళ్ళవి మిస్ అయ్యా.
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది. సమయం : శనివారం సాయంత్రం 6- 7 వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్. దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.
10 వ్యాఖ్యలు:
good job...:)
జ్యోతి గారు చాలా ఫాస్ట్ గా ఉన్నారు. బాగుంది.
జ్యోతి గారూ..
ఫోటోలు చాలా బావున్నాయి :)
నివేదిక కోసం ఎదురు చూస్తూ.. ఉంటాము.
జ్యోతిగారూ నేను కూడా మీ నివేదిక కోసం ఎదురుచూస్తూవుంటాను.
ఫోటోలో వున్న బ్లాగర్ల పేర్లు కూడా ఇవ్వగలరా..?
జ్యొతిగారూ ఒక గ్రూప్ ఫొటో వెయ్యలేకపొయారా
చూసి ఆనందించేవాళ్ళంకదా
చిన్నప్పుడు ఇలా గుండ్రంగా కూర్చుని చాకలి బండ ఆడేవాళ్ళం
ఎలాగూ కలిసాం కదా అని ఒకాట ఆడేసుకున్నరా ఏంటి (నేను లేకుండా)
నేను మీటింగ్ నుండి రాగానే ముందుగా కొన్ని చిత్రాలు బ్లాగులో పెట్టేసాను. నివేదిక e-telugu లో వచ్చేవరకు కాసింత సస్పెన్స్ ఉండాలని పేర్లు ఇవ్వలేదు. నివేదికలో ఎలాగూ ఇస్తారుగా..
చిత్రాలు బాగున్నాయి. నేను చెన్నై నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చాక బ్లాగర్ల దినోత్సవం రోజునే బ్లాగ్ మిత్రులందర్నీ తొలిసారి కలుసుకోవడం ఆనందంగా ఉంది. నివేదిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
గుళ్లపూడి శ్రీనివాసకుమార్
(జీవితంలో కొత్త కోణం) worthlife.blogspot.com
జ్యోతిగారూ ఫోటోలు చాలా బావున్నాయి.thank you.మీ నివేదిక కోసం ఎదురుచూస్తూవుంటాము.
నేను కూడా మొదటి సారి బ్లాగేర్స్ మీటింగ్ కి వేళ్ళ.మొత్తం 25 మంది blogers వచ్చారు.ఎవరెవరు వచ్చారో కూడా రాసుంటే బావుండేది.నేను రాసుకున్నంత వరకుఅక్కడికి వచ్చిన blogers,జ్యోతి.psmlakshmi(యాత్ర),అరుణ(అరుణం).సరిగమలు(ప్రతిధ్వని),నల్లమోతు శ్రీధర్,చదువరి,తాడేపల్లి బాలసుబ్రమణ్యం,వివేన్(కూడలి),కత్తి మహేష్ కుమార్,పండుగాడు(కృష్ణ),కశ్యప్(కబుర్లు),జాన్ హైడ్ కనుమూరి,శ్రీనివాస కుమార్(జీవితం లో కొత్త కోణం),రవిగారు.పద్మనాభం,శ్రీనివాస్(హరివిల్లు).setaram రెడ్డి,అనిల్,జాబిలి,అశోక్ కుమార్.ఇంక కొంత మంది ఆలస్యం గా వచ్చిన వాళ్ళవి మిస్ అయ్యా.
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనలో ఈ- తెలుగు తెలుగు బ్లాగుల గురించి ప్రచారం చెయ్యడానికి మనకు అనుమతి దొరికింది.
సమయం : శనివారం సాయంత్రం 6- 7
వేదిక :పీపుల్స్ ప్లాజా, నెక్లేస్ రోడ్.
దయచేసి, వీలు చేసుకుని హాజరవుతారని ఆశిస్తున్నాం.
Post a Comment