Friday, 27 March 2009

యుగాది శుభాకాంక్షలు



మిత్రులందరికీ విరోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. ఈ సంవత్సరం మీకు సకల ఐశ్వర్యానందాలు లభించాలని కోరుకుంటున్నాను.

పంచాంగ శ్రవణం:

మేష రాశి :

అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం

ఆదాయం:2, వ్యయం:8, రాజపూజ్యం:1, అవమానం:7


వృషభ రాశి :

కృత్తిక 2, 3, 4, పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదలు

ఆదాయం: 11, వ్యయం:14, రాజపూజ్యం:4, అవమానం:౭


మిథున రాశి:

మృగశిర 3,4 పదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పదాలు.


ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 14, వ్యయం: ౧౧


కర్కాటక రాశి:

పునర్వసు 4 వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పదాలు

ఆదాయం: 8, వ్యయం:11, రాజపూజ్యం:3, అవమానం:౩


సింహ రాశి:

మఘ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం

ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 6, అవమానం 3


కన్యా రాశి:

ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు

ఆదాయం: 14, వ్యయం: 11, రాజపూజ్యం: 2, అవమానం:6


తులా రాశి:

చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు

ఆదాయం: 11, వ్యయం 14, రాజపూజ్యం: 5, అవమానం: 6


వృశ్చిక రాశి:

విశాఖ 4 వ పాదం, అనూరాధ 1, 2, 3 పాదాలు, జ్యేష్ట 1, 2, 3 పాదాలు

ఆదాయం: 2, వ్యయం: 8, రాజపూజ్యం:1, అవమానం: 2


ధనూ రాశి:

మూల 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పదాలు, ఉత్తరాషాఢ 1 వ పాదం.

ఆదాయం: 5 , వ్యయం:14, రాజపూజ్యం:4, వ్యయం:2


మకర రాశి:

ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 అప్దాలు, ధనిష్ట 1, 2 పాదాలు

ఆదాయం: 8, వ్యయం:8, రాజపూజ్యం:7, అవమానం:2



కుంభ రాశి:

ధనిష్ఠ 3 4, పాదాలు, శతభిష 4 పదాలు, పూర్వాభాద్ర 1,2,3, పాదాలు

ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యం 3, అవమానం 5


మీన రాశి:

పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు
ఆదాయం 5, వ్యయం 4 , రాజపూజ్యం 6, అవమానం 5

-పిడపర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి

ఈ రాశి ఫలాలు వివరంగా కావాలంటే ఒక్కో రాశి మీద నొక్కి చూడండి.


ఇక పండగ రోజు ఎం స్పెషల్స్ చేసావు అని అడిగే స్నేహితుల కోసం..


16 వ్యాఖ్యలు:

మధురవాణి

జ్యోతి గారూ..
మీరొక్కరే యుగాది అని అచ్చ తెలుగు పదాన్ని పలికారు.
మీకూ.. మీ కుటుంబానికీ.. ఉగాది శుభాకాంక్షలు.!
ఈ విరోధి నామ సంవత్సరంలో మీ బ్లాగు ప్రయాణం అప్రతిహతంగా సాగిపోవాలని కోరుకుంటూ..
రాశి ఫలితాలు కూడా తెలిపినందుకు ధన్యవాదాలు.!

viswabrahmana viswa veekshanam

జ్యోతి గారికి నుతన సంవత్సర శుభాకాంక్షలు

ఓ బ్రమ్మీ

విరోధి నామ సంవత్సరం మీకు మీ విరోధులుకు మంచిగా ఉండాలని ఆశిస్తున్నాను..

అలాగే మీరు చేసిన వంటకాల పేర్లు కూడా పెట్టుంటే బాదుండునేమో.. పులిహోర చూస్తుంటేనే నోరూరిపోతోంది..

Anonymous

తెలుగు కొత్త సంవత్సర శుభాకాంక్షలు.

కానీ నా లింక్ ఓపెన్ కావటం లేదు. కుమ్భీకరించాలేదాండీ? (నాది కుంభం).

@మధురవాణి,

యుగాది అచ్చ తెలుగు పదం కాదు. కాస్త సంస్కృతం మిళితమైన గ్రాంధిక పదం.

vrdarla

మీకు ఉగాది శుభాకాంక్షలు.
ఈ ఏడాది మీకు అన్నీ విజయాలే కావాలాని ఆకాంక్షిస్తున్నాం
దార్ల

mahigrafix

సహృదయులైన మీకు, మీ కుటుంబ సభ్యులకు శ్రీ శ్రీశైల భ్రమరాంబమల్లిఖార్జు స్వామి వార్ల ఆశీస్సులు లభించాలని..... ఈ విరోధి నామ సంవత్సరం మీకు మంచి ఫలితాలను ఇవ్వాలని కోరుకుంటున్నాను.

Anonymous

రాజపూజ్యం: 2, అవమానం:6
అయ్యబాబోయ్ ఇదేటండీ బాబూ ...........మరి ఏదైనా ఉపాయం వుందంటారా?

మీక్కూడా సుభాకాంక్షలండోయ్ ..........రాజపూజ్యం 2, అవమానం 6 ఇప్పుడేటి సెయటం.

చిలమకూరు విజయమోహన్

జ్యోతక్కకు మన నూతన సంవత్సర శుభాకాంక్షలు.

Maruti

Wish you the same andi!!

పరిమళం

జ్యోతి గారూ! మీకు,మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

Kuwait Cricket Teams

జ్యోతి గారూ! మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ బ్లాగు లాగా మీరు కూడా ఏడాదంతా బాగుండాలనీ కోరుకుంటున్నాను

Kuwait Cricket Teams

జ్యోతి గారు ! మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. మీ బ్లాగు లాగా మీరు కూడా ఏడాది కాలంలో ఏన్నో విజయాలను సాదించాలనీ కోరుకుంటున్నాను.

sudha

jyothi garu, meeku kooda ugadi subhakankshalu.

Hima bindu

మీకు ధన్యవాదములు మా రాశిఫలములు అందుబాటులో వుంచినందుకు.

మాలా కుమార్

మీ వంటకాలు నొరు వురిస్థున్నాయి.
బ్లాగ్ సెట్టింగ్స్ లొ ట్యుషన్ చెప్పకుడదూ.
యుగాది శుభాకాంక్షలు.

నేస్తం

జ్యోతి గారూ! మీకు,మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008