బ్రహ్మాండంగా ఉంది. ఈ వేళ పొద్దుటనించీ ఎప్పుడు చూసినా మీరు "ఆన్లైన్" లో ఉన్నారు.ఇది అన్నమాట మీరు మాకు కలిగించిన భాగ్యము. ధన్యవాదములు.ఈ వేళ పొద్దున్న, మా ఇంటి పక్కన శ్రీ సితారామకల్యాణం జరిగింది,అక్కడ పానకం, వడపప్పు ఇచ్చారు. అది అయిన తరువాత సాయంత్రం రామభక్త సమాజం వారు నిర్వహిస్తున్న సంగీత కార్యక్రమము విని ఇంటికి వచ్చి మీ బ్లాగ్ చూశాను. శ్రీ రామ నవమి చాలా బాగా జరిగినట్లే.
5 వ్యాఖ్యలు:
వడపప్పు పానకం ములికింత పెట్టారు, సరిపోలెదు..ఇంకొంచెం పెట్తారా ? :)
భాస్కర్ గారు,
ఇప్పుడు ఒకేనా. గూగులమ్మని అడిగితే కొంచెమే ఇచ్చింది. పూజ ఐపోయిందని నేను చేసినవే పెట్టేసాను. :)
శ్రీ రాముడి కుటుంబం,మీ కుటుంబాన్ని చల్లగా చూడాలని కోరుకొంటూ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
శ్రీరామనవమి శుభాకాంక్షలు
జ్యోతి గారూ,

Post a Comment