Tuesday, 23 June 2009

హ్యాపీ బర్త్ డే విహారి.....



సరదా టపాలతో సిధ్ద,బుధ్దలతో బ్లాగ్లోకంలో నవ్వులు వెదజల్లిన విహారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాగే నవ్వుతూ, నవ్విస్తూ,సంతోషంగా ఉండాలని మనసారా దీవిస్తు... అక్క...
విహారి... మీ పెద్దపండు, చిన్నపండు ఎలా ఉన్నారేంటి. చాలా రోజులైంది టపాయించడంలేదు..

1 వ్యాఖ్యలు:

Sujata M

నా తరఫు నుంచి కూడా విహారి గారికి శుభాకాంక్షలు!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008