Tuesday 21 July 2009

అపురూపం


కొన్ని అపురూమైన, అరుదైన ఆణిముత్యాలు విందామా??




ఏటి దాపుల తోట లోపల
1970 లో వచ్చిన ప్రేమ కానుక సినిమాలో టి.చలపతిరావు సంగీతంలో పి.సుశీల పాడిన ఆత్రేయ గారి మనసును హాయిగా ఊయలలూగించే పాట ..





మనసే మధుగీతమై
ఈ పాట 1966 లో అడుగుజాడలు సినిమా కోసం శ్రీశ్రీ రాయగా మాస్టర్ వేణు సంగీత దర్శకత్వంలో పి.సుశీల పాడిన మనోహరమైన వీణ పాట..





మ్రోగింపవే హృదయ వీణ
ఈ పాట 1957 లో వచ్చిన అన్నాతమ్ముడు సినిమాలో అశ్వత్థామ సంగీత సారధ్యంలో జిక్కి పాడింది..






ఏ ఊరు ఏ పల్లె తుమ్మెద
ఈ పాట ఆకాశవాణి విజయవాడ వారిది .. మిగతా వివరాలు తెలీవు. మన్నించండి.


ఈ పాటలన్నీ ఇచ్చిన పరుచూరి శ్రీనివాస్ గారికి జై..

2 వ్యాఖ్యలు:

మాలా కుమార్

అవును అవి అపురుపమైన పాటలే .అందులో మన్సే మధు గీతమై, మ్రోగింపవే హృదయ వీణ నాకు ఇష్టమైనవి.

మరి నా ఈ పొస్ట్ చదివి మీ అభిప్రాయము తెలుపండి.
http://kamalamadapati.blogspot.com/2009/07/blog-post_21.html

G S V VIKRAM

కొన్ని మధురమైన పాటలు ఇప్పటికి మన మనసులను రంజింపజేస్తున్నాయంటే వాటిలొవున్న జీవం అటువంటిది.....మీ బ్లాగ్ చాలా బాగుంది. ...please visit my blog at ..
http://GsvFilms.blogspot.com/

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008