Thursday, 29 October 2009

Happy Birthday Friend..





"ఎక్కడొ ఒకచోట యాధృచ్చికంగా మనకు తారసిల్లిన కొందరు,మన జీవితంలో ఒక గణనీయమైన మార్పు రావటానికి కారణభూతులైపోవటం విచిత్రమే!నివురుగప్పిన నిప్పులా మనలో దాగి ఉన్న ఒక విశెష గుణాన్ని వాళ్ళు మన చేత గుర్తింపచేస్తారు." అలాటి ఒక స్నేహరూపానికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

1 వ్యాఖ్యలు:

మరువం ఉష

స్నేహమన్నదే జీవితాన ఓ స్ఫూర్తి. ఆ దీప్తి మీలోని ప్రతిభ వెలికిరావటానికి కారణమవటం ముదావహం. ఆ రూపుకి, మీ స్నేహానికీ కూడా నిత్య శుభాకాంక్షలు. "మన జీవితంలో ఒక గణనీయమైన మార్పు రావటానికి కారణభూతులైపోవటం" చిత్రం కాదు చాలా సహజం. మన జీవితంలోకి ఆ ప్రవేశం/పరిచయం అందుకే వస్తుంది. నిజం జ్యోతి.

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008