Tuesday, 16 March 2010

షడ్రుచుల సమ్మేళనం - ఉగాది




తెలుగు
బ్లాగర్లందరికీ వికృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.. సందర్భంగా ముందుగా పిండి వంటలు. తర్వాత రాశిఫలాలు. పంచాంగ విశేషాలు..



ఇక రాశిఫలాలు చూద్దామా :


మేషరాశి
అశ్వని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం

ఆదాయం :8
వ్యయం : 14
రాజపూజ్యం : 4
అవమానం : ౩


వృషభ రాశి
కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు

ఆదాయం : 2
వ్యయం : 8
రాజపూజ్యం : 7
అవమానం : 3



మిధున రాశి
మృగశిర 3,4 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు

ఆదాయం : 5
వ్యయం : 5
రాజపూజ్యం : 3
అవమానం : 6




కర్కాటక రాశి
పునర్వసు 4 వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు

ఆదాయం : 14
వ్యయం : 2
రాజపూజ్యం : 6
అవమానం : 6



సింహ రాశి
మఖ 4 పదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం

ఆదాయం : 2
వ్యయం : 11
రాజపూజ్యం : 2
అవమానం : 2



కన్యా రాశి
ఉత్తర 2,3,4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 1,2 పాదాలు

ఆదాయం : 5
వ్యయం : 5
రాజపూజ్యం : 5
అవమానం : 2


తులా రాశి
చిత్త 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు

ఆదాయం : 2
వ్యయం : 8
రాజపూజ్యం : 5
అవమానం : 2


వృశ్చిక రాశి
విశాఖ 4 వ పాదం, అనూరాధ 4 పాదాలు, జ్యేష్ట 4 పాదాలు

ఆదాయం : 8
వ్యయం : 14
రాజపూజ్యం : 4
అవమానం : 5




ధనుస్సు రాశి
మూల 4 పాదాలు, పూర్వాషాడ 4 పాదాలు, ఉత్తరాషాడ 1వ పాదం

ఆదాయం : 11
వ్యయం : 5
రాజపూజ్యం : 7
అవమానం : 5



మకర రాశి
ఉత్తరాషాడ 2,3,4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1,2 పాదాలు

ఆదాయం : 14
వ్యయం : 14
రాజపూజ్యం : 3
అవమానం : 1


కుంభ రాశి
ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు

ఆదాయం : 14
వ్యయం : 14
రాజపూజ్యం : 6
అవమానం : 1



మీన రాశి
పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు

ఆదాయం : 11
వ్యయం : 5
రాజపూజ్యం : 2
అవమానం : 4



ఇక పంచాంగ విశేషాల కోసం కింద బొమ్మపై నొక్కండి..



సర్వేజనా సుఖినోభవంతు ...

11 వ్యాఖ్యలు:

మధురవాణి

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ఉగాది శుభాకాంక్షలండీ!

మాలా కుమార్

ఉగాది శుభాకాంక్షలు

రాధిక(నాని )

ఉగాది శుభాకాంక్షలు.

శ్రీలలిత

ఉగాది శుభాకాంక్షలు..

Padmarpita

మీకు ఉగాది శుభాకాంక్షలండీ!

చిలమకూరు విజయమోహన్

మీకు కూడా వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

జాన్‌హైడ్ కనుమూరి

ఉగాది శుభాకాంక్షలు.

పరిమళం

మీకూ, మీ కుటుంబ సభ్యులకూ వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

వేణూశ్రీకాంత్

మీకు కూడా వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

రవి

ధనూరాశి (నాది)
ఆదాయం - 11, వ్యయం - 5.
మేషం (మా ఆవిడది)
ఆదాయం - 8, వ్యయం - 14.

దీని భావమేమి తిరుమలేశ?

గత మూడేళ్ళ నుంచి ఇదే ట్రెండు నడుస్తూంది.పెళ్ళయిన వాళ్ళందరిదీ ఇదే సమస్య అనుకోండి. :-)

చింతా రామ కృష్ణా రావు.

చాలా ప్రయోజనకరమమ్మా!

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008