Thursday, July 1, 2010

Same2Same

చాలా పాత సినిమా పాట అచ్చంగా లేటెస్ట్ సినిమాలో వింటే ఎలా ఉంటుంది. బావుంటుంది .కాని ఇది ఊహ కాదు నిజమే. ఈ మధ్య మా పిల్లలు పొంమగల్ వందాల్ అనే పాట తరచూ వింటుంటే మ్యూజిక్ అది బానే ఉంది అనుకున్నా. నిన్న అనుకోకుండా దాని లిరిక్స్ నాలుగు లైన్లు బజ్ లో పెడితే దానికి ఒరిజినల్ వేరే పాట ఉందని తెలిసింది. యూ ట్యూబ్ లో వెతికితే రెండూ దొరికాయి . విని చెప్పండి ఏది బావుందో.

కొత్త పాట రెహ్మాన్ సంగీతంలో





పాత పాట శివాజీ గణేషన్ నటించింది..

2 వ్యాఖ్యలు:

మధురవాణి

ఇప్పటి దాకా పాత పాట గురించి తెలీదు కానీ, కొత్త పాట మాత్రం నేను తెగ వినేస్తుంటాను ఏమీ అర్థం కాకపోయినా! ;-)

సావిరహే

బ్లాగేస్వరి కి బ్లోగొందనం !!!
మీ పాటల బ్లోగోద్వేగం బహు బ్లాగు బ్లాగు !!!
మరొక చక్కటి పాటను మీ కోసం విని తరించగలరు !!!
http://www.youtube.com/watch?v=D_Uevl-tut8

Post a Comment

Blogger template 'YellowFlower' by Ourblogtemplates.com 2008