తెలుగు బ్లాగులు --ఉపయోగాలు.
కాదేది కవితకనర్హం అన్నట్టు కాదేది బ్లాగుకనర్హం అయింది . ఏమంటారు?? కవితలు, రాజకీయాలు, ఆటలు, సినిమాలు, పాటలు, చివరికి వనభోజనాలు కూడా కానిచ్చాం. బ్లాగులు ,ఇంటర్నెట్ అంటే ఇంగ్లీషు అని అపోహను పూర్తిగా తొలగించి తెలుగులో కూడా మనకు నచ్చింది నచ్చంది రాసేసుకుంటున్నాము . ఈ బ్లాగులు మనకు ఎలా ఉపయోగపడతాయి. ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది మీకందరికీ తెలిసిపోయింది కదా. మరి ఈనాటి హిందూ పేపర్ లో తెలుగు బ్లాగుల వ్యాప్తి ఉపయోగాల గురించిన వ్యాసం చూడండి..
10 వ్యాఖ్యలు:
hii jyothi garu..long back me blog ki vachavadni..works lo busy ipoyi urls marchipoyanu..morng paper lo chusi vachanu...nice 2 c u again.. :D
meeru bhavishythulo kuda ilage manchi tapalu rayalani asisthunnanu..... :)
జ్యోతిగారూ, అభినందనలు(ఈ ఉదయం హిందూలో మీ పేరు చూశాను). మీరు ఒక కొత్త ఫీల్డ్(బ్లాగింగ్) లోకి ప్రవేశించడమే కాకుండా తక్కువకాలంలోనే ఆ ఫీల్డ్ లో ఒక మార్గదర్శి(బ్లాగ్ గురువు)గా కూడా వ్యవహరించడం సాధారణ విషయం కాదు. నేను బ్లాగు మొదలుపెట్టేటపుడు మీ(బ్లాగ్ గురువు) సాయంకూడా తీసుకున్నాను(మీకు ఏకలవ్య శిష్యుడినన్నమాట). మీరు ఇలాగే ఎదుగుతూ ఉండాలని కోరుకుంటూ
కృతజ్ఞతాభినందనలతో
తేజస్వి
నా అభినందనలూ అందుకోండి అక్కగారూ
ఈ రోజు మీరు HINDU లో తెలుగు బ్లాగులపై వ్యాసం
వ్రాసారని మీ బ్లాగు లో చదివి, నేనెలా మిస్సాయ్యానని
పేపరు తెరచి చూస్తే మాకు వచ్చే పేపర్లో MERTRO
PLUS వుండదని తెలిసింది. చదివే అవకాశం కలగ
నందుకు చింతిస్తూ , నా అభినందనలు అందుకోండి.
congrats.
కానీ ఆ వ్యాసంలో రాసిన తీరు .. దేనిమీదైనా ఎవరిమీదైనా కోపమొస్తే అది వెళ్ళగక్కేందుకే బ్లాగులున్నాయి .. అన్నట్టుగా ఉంది.
కిరణ్, తేజస్వి, దుర్గేశ్వర,సురేఖ గారు,,, ధన్యవాదాలు..
కొత్తపాళీగారు,
అది కూడా నిజమే కదండి. బ్లాగు మనచేతిలో ఉన్నప్పుడు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది ఆ బ్లాగర్ చేతిలో ఉంటుంది. నాణేనికి రెండువైపులా చూపించాలి కదా
jyothi gaaru, congrats.........
Namasthe JYOTHI AKKA .
Naa peru VAMSHI KRISHNA.
Nenu mee blog chadivanu.
Chala bagundhi.
Nenu kuda oka BLOG create cheyalanukuntunanu.
I dont know how to create a TELUGU BLOG.
If you dont mine please tell me where i can find guidelines to create a TELUGU BLOG.
THANKS.
namasthe akka.
my name is vamshikrishna.
i read your blog.
it is great.
please tell me where i can find guidelines to create a TELUGU BLOG.
THANKS.
Vamsi,,
Chek this blog for complete blog tutorials..
Post a Comment