కౌముది కథల పోటీ
మీకు కథలు రాయాలని ఉందా. గుడ్. రాయండి. మరి వాటిని ఒక పోటీకి పంపి బహుమతిని కూడా గెలిచేయండి. ఇదిగో వివరాలు. ఈ చిరునామాకు పంపండి లేదా మెయిల్ కూడా చేయండి.
రచన మాసపత్రిక
1-9-286/2/p Vidyanagar ,
Hyderabad - 500 044
లేదా
KOUMUDI
4251, Escudo Ct.
DUBLIN .
CA - 94568
USA
email id : editor@koumudi.net
ఆఖరుతేది మర్చిపోకంఢి : ఫిబ్రవరి 28, 2011
2 వ్యాఖ్యలు:
యుని కోడ్ లో తెలుగు అంటే ఏమిటో కాస్త వివరించ గలరా? thanks in advance
శివగారు, మనం టైప్ చేసేదే యూనీకోడ్. లేఖిని, బరహా, అక్షరమాల తో టైప్ చేస్తాము కదా.
Post a Comment